ఈ - ఫైల్ సేవలను ప్రారంభించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

ఇందు నిమిత్తం అన్ని ట్యాక్స్‌లతో కలిపి కనిష్టంగా రూ 150ను ఫీజుగా వసూసు చేయనున్నారు. ఈ మొత్తాన్ని ఎస్బిఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించవచ్చునని బ్యాంక్ ఆ ప్రకటనలో పేర్కొంది. ఇటీవలే సంవత్సర ఆదాయం రూ 10 లక్షలు దాటిన వారు ఆన్ లైన్ లోనే రిటర్నులు దాఖలు చేయాలన్న నిబంధనను తప్పని సరి చేయడంతో ఆన్ లైన్ ద్వారా రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య బాగా పెరగనుంది.
ఎస్బిఐ ఇంట ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, స్టేట్ బ్యాంక్ డెబిట్ కార్డ్ ద్వారా స్వయం ఉపాధి పొందే వారు, ప్రొషెషనల్స్ ఈ సేవలను పొందవచ్చు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

ఇకపై మీ వడ్డీపై TDS కోత! కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే!

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications