కియోస్క్, మొబైల్ వ్యాన్స్ ద్వారా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్

ఈ కొత్త విధానం ద్వారా రిటర్నులు దాఖలు చేయడం, రిఫండ్ల సమాచారం తెలుసుకోవడం, కొత్తగా పాన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటి కోసం పన్ను చెల్లింపుదారులు ఎక్కడో ఉన్న ఐటీ ఆఫీసులకు వెళ్లాల్సిన శ్రమ తప్పుతుంది. అలాగే, చిన్న నగరాల్లో మొబైల్ వ్యాన్స్ను కూడా ఐటీ విభాగం ఏర్పాటు చేయనుంది. పన్ను చెల్లింపుదారులకు సహకరించేందుకు ఈ వ్యాన్స్లో ఆదాయ శాఖకు సంబంధించిన సిబ్బంది ఉంటారు.
చిన్న నగరాల్లో ఏర్పాటు చేసే మొబైల్ వ్యాన్లు.. ఇతరత్రా చిన్నస్థాయి పన్ను చెల్లింపుదారులకు ‘సింగిల్ విండో' పద్ధతిలో ఉపయోగపడతాయి. ట్యాక్స్ రిటర్నులు దాఖలు చేసేందుకు వచ్చే నెల 31 ఆఖరు తేది కావడంతో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. గతేడాది ఈ ప్రాజెక్టును చేపట్టామని, ఈ ఏడాది నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నామని ఆదాయ పన్ను శాఖ కార్యదర్శి తెలిపారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications