ఢిల్లీ: పన్నెండు విదేశీ కంపెనీలు తమ కార్యకలాపాల కేంద్రాన్ని డ్రాగన్ కంట్రీ చైనా నుంచి భారత్‌కు మార్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అమెరికా - చైనా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో వివిధ కంపెనీలు చైనా నుంచి తరలి వెళ్లేందుకు సిద్ధమౌతున్నాయి. మరోవైపు, ఇటీవల నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పోరేట్ ట్యాక్స్ రేటును తగ్గించింది. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని వివిధ కంపెనీలు భావిస్తున్నాయి.
దాదాపు 12 సంస్థలు చైనాలో ఉన్న తమ వ్యాపా ర, వాణిజ్య కార్యకలాపాలను భారత్‌కు మార్చుకోవాలని చూస్తున్నాయని ఆమె అన్నారు. ఇటీవల తగ్గించిన కార్పొరేట్ పన్ను ప్రయోజనాన్ని పొందాలని భావిస్తున్నాయన్నారు. చైనా నుంచి భారత్‌కు రావాలనుకుంటున్న విదేశీ సంస్థల కోసం ఓ టాస్క్ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కంపెనీలు భారత్‌కు వచ్చే ప్రక్రియకు సంబంధించిన పురోగతిని త్వరలో వెల్లడిస్తామన్నారు. డిసెంబర్ 15 వరకు కనీసం పది పెద్ద ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనను ప్రభుత్వం చేస్తుందన్నారు. జీడీపీ వృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై ఆమె స్పందించారు. తదుపరి క్వార్టర్ ఫలితాలు మెరుగ్గా ఉంటాయన్నారు.
మందగమనంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే ఉద్దేశ్యంతో గత 28 ఏళ్లలోనే ఎన్నడూ లేని విధంగా సెప్టెంబర్‌లో కార్పోరేట్ పన్ను రేటును ప్రభుత్వం దాదాపు 10 శాతం మేర తగ్గించింది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications