అక్టోబర్, నవంబర్ నెలల్లో 1.63 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్లను పన్ను అధికారులు రద్దు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ ఏడాది ఆగస్ట్ 21వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ మధ్య జరిగిన 720 డీమ్డ్ రిజిస్ట్రేషన్లలో ఆధార్ వివరాలు లేని 55 నమోదులను కూడా రద్దు చేసే క్రమంలో ఉన్నట్లు తెలుస్తోంది.
బోగస్ సంస్థలు, రాత్రికి రాత్రి కార్యకలాపాలు నిలిపే సంస్థలు, పన్ను ఎగవేసేందుకు పుట్టుకు వచ్చే సంస్థల్ని గుర్తించి, గత రెండు నెలల వ్యవధిలోనే 1,63,042 నమోదులను రద్దు చేశారు. ఆరు నెలలకు పైగా జీఎస్టీ 3బీ రిటర్న్స్‌ను ఈ సంస్థలు దాఖలు చేయలేదు.

జీఎస్టీ నకిలీ ఇన్వాయిస్ మోసాలను అరికట్టేందుకు నవంబర్ రెండో వారంలో దేశవ్యాప్త డ్రైవ్ ప్రారంభించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(DGGI), సీజీఎస్టీ కమిషనరేట్. నలుగురు చార్టర్డ్ అకౌంటెంట్లు సహా 132 మందిని అరెస్టు చేసింది. ఇందులో ఓ మహిళ ఉన్నారు. దేశవ్యాప్తంగా గుర్తించిన 4,586కి పైగా జీఎస్టీ ఎంటిటీలపై 1430 కేసులు నమోదు చేసింది. వస్తువుల సరఫరా లేకుండా 14 నకిలీ సంస్థలను సృష్టించినందుకు విశాఖకు చెందిన అక్షయ్ అనే చార్టర్డ్ అకౌంటెంట్‌ను కూడా అరెస్ట్ చేశారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications