ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రాం (PMEGP) కింద ఇప్పటి వరకు 65,312 కొత్త మైక్రో ఎంటర్‌ప్రైజెస్ ఏర్పాటు అయ్యాయి. వీటి వల్ల 5,22,496 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. వీటి కోసం రూ.1929.83 కోట్ల విలువైన మార్జిన్ మనీ సబ్సిడీ వినియోగించారు. ఎంఎస్ఎంఈల కోసం వడ్డీ ఉపసంహరణ పథకం కింద జీఎస్టీ నమోదు చేసుకున్న అన్ని ఎంఎస్ఎంఈలకు 2 శాతం వడ్డీ ఉపసంహరణకు (కొత్త లేదా ఇంక్రిమెంటల్ లోన్స్) 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు కేటాయించారు.

హౌసింగ్‌పై వడ్డీ అదనంగా తగ్గింపు
2020 మార్చి 31వ తేదీ వరకు రూ.45 లక్షల విలువ కలిగిన హౌస్ కొనుగోలుపై తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీని అదనంగా రూ.1,50,000 తగ్గించాలని ప్రతిపాదించారు.

పెన్షనర్ల కోసం ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్స్ సెల్, కాల్ సెంటర్
పెన్షనర్ల కోసం ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ గ్రీవాన్స్ సెల్, కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనిని 20 జూన్ 2019న ఏర్పాటు చేసింది.

స్మార్ట్ మీటరింగ్
వినియోగదారుల ప్రీపేయిడ్ మోడ్ మీటర్లను అన్నింటిని స్మార్ట్ మీటర్లుగా మార్చాలని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్తర ప్రదేశ్, హర్యానా, బీహార్, ఎన్డీఎంసీ- ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటికే 9 లక్షలకు పైగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications