హైదరాబాదీలకు లక్కీ జాబ్ ఛాన్స్.. రూ.20 లక్షల ప్యాకేజీతో ఇదిగో జాబ్ ఆఫర్..

Tech Mahindra: చాలా కాలం తర్వాత అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గటంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వరుసగా వడ్డీ రేట్ల తగ్గింపులతో ముందుకు రావటంతో ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీలు మంచి రోజులను చూస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో కూడా నిరంతరం జాబ్ ఓపెనింగ్స్ పడుతూనే ఉన్నాయి. చాలా కాలంగా కొత్త ఉద్యోగాల్లోకి మారటం కోసం అధిక వేతనం కలిగిన ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా వారికి ప్రస్తుతం మంచిరోజులు వచ్చాయి.

కంపెనీల్లో లేటరల్ ఎంట్రీల కోసం ఉద్యోగ అవకాశాలను శోధిస్తున్న నిపుణులకు ప్రస్తుతం ఈ జాబ్ ఆఫర్. దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టెక్ మహీంద్రా ప్రస్తుతం ఒరాకిల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ హబ్ పై పనిచేసిన నిపుణుల కోసం జాబ్ ఆఫర్ రిలీజ్ చేసింది. ఇందుకోసం కంపెనీ 8 నుంచి 13 ఏళ్లు అనుభవం కావాలని వెల్లడించింది. కంపెనీ ఈ రోల్ కోసం హైదరాబాద్, పూణే, ముంబైలలో జాబ్ లొకేషన్ కింద పేర్కొంది. ప్రస్తుతం ఈ ఉద్యోగం కోసం కంపెనీ 15 నుంచి 20 లక్షల వార్షిక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం జాబ్ పోస్టింగ్ ప్రముఖ జాబ్ సెర్చ్ పోర్టల్ నౌకరీలో ఉంచింది.

Tech Mahindra Hiring for Oracle Financial Accounting Hub Functional Consultant Know details

కంపెనీ జాబ్ రోల్ ఫంక్షనల్ కన్సల్టెంట్ కింద పేర్కొంటూ ప్రకటిన విడుదల చేసింది ముందుగా కంపెనీ ఈ ఉద్యోగం కోసం ఫైనాన్స్ పై పట్టు ఉన్న వ్యక్తులు కావాలని పేర్కొంది. సీఏ లేదా ఎంబీఏ ఫైనాన్స్ చదువు అర్హత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వారు Oracle FCCS 2) Oracle Hyperion Financial Management (HFM) 3) Oracle Hyperion Financial Reporting పై పనిచేసిన అనుభవం ఉండాలని అందులో పేర్కొంది.

ఒరాకిల్ అప్లికేషన్స్ ఆర్12 ఇంప్లిమెంటేషన్ పై 8-12 సంవత్సరాలు అనుభవం లేదా ఫూజన్ ఇంప్లిమెంటేషన్ పై 3-4 ఏళ్ల అనుభవం అవసరమని కంపెనీ వెల్లడించింది. క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సొల్యూషన్స్ అందించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అలాగే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు క్లయింట్లను మేనేజ్ చేసిన అనుభవం తప్పనిసరిగా కంపెనీ వెల్లడించింది. ఇదే క్రమంలో ప్రెజెంటేషన్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని కంపెనీ వెల్లడించింది.

కంపెనీ జాబ్ ఆఫర్ కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+