మీరు 10వ తరగతి పాసయ్యారా.. ITI సర్టిఫికేట్ ఉందా.. అయితే భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందేందుకు గొప్ప అవకాశం. తాజాగా దక్షిణ మధ్య రైల్వే 4232 అప్రెంటిస్‌షిప్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్ ప్రకటించింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అలాగే 27 జనవరి 2025 వరకు కొనసాగుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ scr.indianrailways.gov.in అఫీషియల్ వెబ్‌సైట్‌కి వెళ్లడం ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది
ఈ రిక్రూట్‌మెంట్ కింద వివిధ ట్రేడ్‌లలో నియామకాలు జరుగుతాయి. వీటిలో ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్, ఎసి మెకానిక్, పెయింటర్ అలాగే ఇతర ట్రేడ్‌లు ఉన్నాయి. మొత్తంగా 1053 పోస్టులు ఎలక్ట్రీషియన్, 1742 పోస్టులు ఫిట్టర్. ఈ రిక్రూట్‌మెంట్ కింద ఏసీ మెకానిక్ 143, వెల్డర్ 713, డీజిల్ మెకానిక్ 142, పెయింటర్ 74, ఇతర ట్రేడ్‌ల పోస్టులు కూడా ఉన్నాయి.

అర్హత:
అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి.
వయోపరిమితి:
అప్లయ్ చేసుకునే అభ్యర్థుల కనీస వయస్సు 15 సంవత్సరాలుగా నిర్ణయించారు. అయితే దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 24 సంవత్సరాలు దాటకూడదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుందని.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కోసం అభ్యర్థులు జనరల్/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది . అయితే SC/ST/PWBD/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు కల్పించారు.
ఎలా దరఖాస్తు చేయాలి
*ముందుగా అభ్యర్థులందరూ అఫీషియల్ వెబ్ సైట్ scr.indianrailways.gov.inకి వెళ్ళాలి.
*ఇక్కడ అభ్యర్థులు హోమ్ పేజీలో "అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్" లింక్‌పై క్లిక్ చేయాలి.
*ఇప్పుడు "న్యూ రిజిస్ట్రేషన్" ద్వారా రిజిస్టర్ చేసుకోండి.
*అభ్యర్థుల కోసం రిజిస్టర్ యూజర్ లాగిన్ ద్వారా అప్లికేషన్ ఫామ్‌ను నింపాల్సి ఉంటుంది.
*దీని తర్వాత అప్లికేషన్ ఫీజు డిపాజిట్ చేయాలి.
*ఇప్పుడు ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
*చివరగా, అభ్యర్థులు దరఖాస్తు ఫామ్ ప్రింటవుట్ తీసుకొని దానిని సేవ్ చేసుకోవాలి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications