టెక్ రంగంలో మళ్ళీ ఉద్యోగ అవకాశాలు మొదలైనట్లు సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఉద్యోగాల కొత కారణంగా ఎంతో మంది నిరుద్యోగులుగా మారారు. కానీ ఇప్పుడు మళ్ళీ పూర్వవైభవం రాబోతుందని తెలుస్తుంది. అయితే స్కిల్స్ ఉండి అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకి అప్లయ్ చేసుకోవచ్చు. హైదరాబాద్లో మార్స్ టాలెంట్ రైజ్ అనే కంపెనీ అజూర్ క్లౌడ్, డేటాబ్రిక్స్, స్ట్రాంగ్ స్కిల్స్ ఉన్న డేటా ఇంజనీర్ ఎక్స్పర్ట్ కోసం ఇంటర్వ్యూస్ నిర్వహిస్తుంది. అయితే అర్హులైన అభ్యర్థులకు డిజైనింగ్లో అనుభవం కూడా ఉండాలి.
జాబ్ డీటేల్స్ :
స్పార్క్, స్కాలా ఉపయోగించి డేటా డిజైనింగ్, డెవెలప్మెంట్ అండ్ ఆప్టిమైజ్ చేయడం.
అజూర్ డేటాబ్రిక్స్‌పై డేటా ప్రాసెసింగ్ వర్క్‌ఫ్లో ఇంప్లిమెంట్ చేయడం
బ్యాకెండ్ సిస్టమ్స్, డేటా ప్రాసెసింగ్ కోసం హై-క్వాలిటీ జావా కోడ్ రాయడం.
అప్లికేషన్స్, సర్వీసెస్ డేటా సొల్యూషన్స్ ఇంటిగ్రేట్ చేయడానికి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి వర్క్ చేయడం

అవసరమైన స్కిల్స్:
అజూర్ క్లౌడ్: అజూర్ డేటా లేక్, అజూర్ సినాప్స్ లేదా అజూర్ ఫంక్షన్‌లు వంటి అజూర్ సర్వీస్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
డేటాబ్రిక్స్: డేటా ఇంజినీరింగ్ లేదా అనలిటిక్స్ ప్రాజెక్ట్‌ల కోసం డేటాబ్రిక్స్‌తో కనీసం 2 సంవత్సరాల పనిచేసిన అనుభవం
బిగ్ డేటా: హడూప్, స్పార్క్, కాఫ్కాతో సహా బిగ్ డేటా టూల్స్ అండ్ ఫ్రేమ్‌వర్క్‌లతో 2 సంవత్సరాల పైగా అనుభవం.
జావా డెవలప్‌మెంట్: స్కేలబుల్ సిస్టమ్‌లను నిర్మించడంలో 5 సంవత్సరాల పైగా అనుభవం.
స్పార్క్/స్కాలా: బిగ్ డేటా ప్రాసెసింగ్, స్కాలా ప్రోగ్రామింగ్ కోసం స్పార్క్‌తో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
జాబ్ డిసిగ్నేషన్ : ప్రాజెక్ట్ & ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్
క్యాటగిరి: టెక్నాలజీ / IT ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్
జాబ్ టైప్: ఫుల్ టైం
జీతం: రూ.75000 నుండి రూ.1,40,000 (ఇన్సెంటివ్స్ అదనం)
షిఫ్ట్: డే షిఫ్ట్
ఎక్స్పీరియన్స్ : కనీసం 3 సంవత్సరాలు
ఎడ్యుకేష : ఏదైనా గ్రాడ్యుయేషన్
ఇంగ్లీష్ లెవెల్: ఇంటర్మీడియట్ / అడ్వాన్స్‌డ్ లెవెల్
ఎవరు అప్లయ్ చేసుకోవచ్చు: స్త్రీ లేదా పురుషులు ఎవరైనా ప్లే చేసుకోవచ్చు
కంపెనీ పేరు: మార్స్ టాలెంట్ రైజ్
ఆఫీస్ అడ్రస్: కూకట్ పల్లి(kphp) లులు మాల్ దగ్గర
అప్లయ్ చేసుకోవడానికి, పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Disclaimer: The recommendations made above are by naukri job websites and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any decision.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications