ఐటీ సెక్టార్లో ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ న్యూస్ చాల ఉపయోగపడుతుంది. అనుభవం ఉన్న వారు అలాగే మంచి వేతనంతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలో ప్లేస్మెంట్ కోసం చూస్తున్నవారి కోసం HCL ఈ జాబ్ అఫర్ అందిస్తుంది. హైదరాబాద్ లో పాటు ప్రముఖ మెట్రో నగరాల్లో ఉన్న వారు ఈ ఉద్యోగం కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం HCL కంపెనీ "HL7 ఇంటర్‌ఫేస్" కోసం ఈ నియామకాలు చేస్తుంది.
ఉద్యోగ వివరణ(job description)
*ప్రస్తుతం ఉన్న ఇంటర్‌ఫేస్ బిల్డ్‌ను మైంటైన్ చేసేలా బాధ్యత వహించాలి,
*అవసరమైన విధంగా కొత్త ఇంటర్‌ఫేస్ కనెక్షన్‌లు క్రియేట్ చేయాలి,
*HL7 మెసేజ్ సంబంధించిన సమస్యలను పరిష్కరించడం / ట్రబుల్ షట్ చేయడం,
*కొత్తగా / ప్రస్తుతం ఉన్న ప్రాసెస్ మెరుగుపర్చడం,
* కోర్‌పాయింట్, ఇగువానా ఇంటర్‌ఫేస్ ఇంజన్‌లకు సపోర్ట్ గా అవసరమైన టీమ్ అందించడం

జాబ్ లొకేషన్ - పూణే / బెంగళూరు / చెన్నై / నోయిడా / హైదరాబాద్
*ఎక్స్పీరియన్స్ - 5 నుండి 18 సంవత్సరాలు.
*నోటిస్ పిరియడ్ - 45 రోజుల్లోపు
జాబ్ రోల్: ఐటి సపోర్ట్ - ఇతర
*ఇండస్ట్రీ టైప్: ఐటి సర్వీసెస్ & కన్సల్టింగ్
*డిపార్ట్మెంట్: ఐటి & ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
*ఎంప్లాయిమెంట్ టైప్: ఫుల్ టైం ఇంకా పర్మనెంట్
*రోల్ క్యాటగిరి: ఐటి సపోర్ట్
ఎడ్యుకేషన్ అర్హత
* తప్పనిసరి ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి
జీతం: ఇంటర్వ్యూ అలాగే అనుభవం ఆధారంగా మీ జీతం నిర్ణయించబడుతుంది. అలాగే ఐటి సెక్టార్ అందించే అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి.
HCLTech అనేది 59 దేశాలలో 218,000 కంటే ఎక్కువ మంది ఉద్యోలు ఉన్న సంస్థ. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్ అండ్ AI సెంట్రలైజెడ్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ అందిస్తుంది. ఇంకా ఆర్థిక సేవలు, తయారీ, లైఫ్ సైన్సెస్ & హెల్త్‌కేర్, టెక్నాలజీ అండ్ సర్వీసెస్, టెలికాం & మీడియా, రిటైల్ & CPG ఇంకా పబ్లిక్ సర్వీసెస్ కోసం ఇండస్ట్రీ సొల్యూషన్స్ అందిస్తూ, అన్ని ప్రముఖ వర్టికల్స్‌లోని క్లయింట్‌లతో కలిసి పని చేస్తాము. అలాగే సెప్టెంబర్ 2024 నాటికి రెవెన్యూ మొత్తం $13.7 బిలియన్లు.
Disclaimer: The recommendations made above are by naukri job websites and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any decision.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications