హైదరాబాద్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం చూస్తున్నవారికి మంచి ఛాన్స్. టెక్ రంగంలో ఉద్యోగ నియామకాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ హెచ్సిఎల్ నియామకాల కోసం ఒక జాబ్ ఓపెనింగ్స్ రిలీజ్ చేసింది. అయితే 3 సంవత్సరాల కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ అప్లయ్ చేసుకోవచ్చు.
జాబ్ డిస్క్రిప్షన్
ఆటోమేషన్ టెస్టింగ్- సెలీనియం రోల్ కోసం వెతుకుతోంది
లొకేషన్-బెంగళూరు/హైదరాబాద్/నోయిడా/పూణె/చెన్నై
ఎక్స్పీరియన్స్ - 3 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల వరకు

స్కిల్స్- టెస్ట్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ - ఎస్టిమేషన్, టెక్నీక్స్, టెస్టింగ్ రకాలు, టెస్ట్ లైఫ్ సైకిల్, డిఫెక్ట్ లైఫ్ సైకిల్ & టూల్- JIRA/ ALM, టెస్ట్ రిపోర్ట్స్ జనరేషన్, RTM - హ్యాండ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, వెబ్‌డ్రైవర్, లొకేటింగ్ స్ట్రాటజీలు, డిఫరెంట్ ఎలిమెంట్స్, హ్యాండ్లింగ్ డ్రాప్‌డౌన్‌లు, మల్టిపుల్ విండోస్/ట్యాబ్‌లు హ్యాండ్లింగ్, అలర్ట్‌లు, వెయిట్ స్టేట్‌మెంట్‌లు, మౌస్ హోవర్
రోల్ : ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్
ఇండస్ట్రీ టైప్ : ఐటి సర్వీసెస్ & కన్సల్టింగ్
డిపార్ట్మెంట్ : ఇంజనీరింగ్ - సాఫ్ట్‌వేర్ & QA
ఎంప్లాయిమెంట్ : ఫుల్ టైం, పర్మనెంట్
రోల్ క్యాటగిరి : క్వాలిటీ అస్యూరెన్స్ అండ్ టెస్టింగ్
ఓపెనింగ్స్: 1
వేతనం: ఇంటర్వ్యూ ఆధారంగా జీతం ఉంటుంది. కార్పొరేట్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.
విద్య అర్హత
అండర్ గ్రాడ్యుయేట్: ఏదైనా గ్రాడ్యుయెషన్ పూర్తి చేసి ఉండాలి
కంపెనీ గురించి
HCLTech అనేది గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ. ఈ కంపెనీలో మొత్తం మీద 59 దేశాలలో 218,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. డిజిటల్, ఇంజినీరింగ్, క్లౌడ్ & AI సెంట్రలైజెడ్ ఇండస్ట్రీ-లీడింగ్ క్యాపబిలిటీస్ అందిస్తుంది. ఆర్థిక సేవలు, తయారీ, లైఫ్ సైన్సెస్ & హెల్త్‌కేర్, టెక్నాలజీ & సర్వీసెస్, టెలికాం & మీడియా, రిటైల్ & CPG, పబ్లిక్ సర్వీసెస్ కోసం ఇండస్ట్రీ సోలుషన్స్ అందిస్తూ, అన్ని ప్రముఖ వర్టికల్స్‌లోని క్లయింట్‌లతో కలిసి పని చేస్తుంది. సెప్టెంబర్ 2024తో ముగిసిన 12 నెలల కాలానికి కంపెనీ రాబడి మొత్తం $13.7 బిలియన్లు అంటే 14,435కోట్లు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications