హైదేరాబద్లో ఉంటూ బిటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు మంచి జాబ్ అఫర్. బిటెక్ అయిపోయాక సాఫ్ట్ వేర్ రంగంలో అడుగుపెట్టేందుకు మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా... అయితే సాఫ్ట్ వేర్ రంగంలో ఇప్పుడు అనుభవం లేకున్నా కూడా మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మీకు కనీస బేసిక్ అర్హతలు ఉన్నాగాని మీరు ఈ జాబ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ అఫర్ ద్వారా మొత్తంగా 10 కంటే ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంటుంది.
హైదరాబాద్లోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ క్లౌడ్ పాత్ ఇన్ఫో టెక్ ఐటీ సిస్టమ్ ఇంజనీర్/ జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోసం జాబ్ అఫర్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 మందిని రిక్రూట్ చేసుకోనుంది. అనుభవం లేని ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగానికి అప్లయ్ చేసుకోవచ్చు. జీతం కూడా మీ అర్హత, స్కిల్స్ ఆధారంగా నిర్ణయించింది.

ఉద్యోగ వివరణ
*అభ్యర్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఖచ్చితంగా ఉండాలి.
*IT డెస్క్‌టాప్ సపోర్ట్ / Jr సాఫ్ట్‌వేర్ డెవలపర్ పై కనీస అవగాహనా
*క్యాలిఫికేషన్స్ - 2016 నుండి 2023 మధ్యలో బిఈ. బిటెక్, బఎస్సి, బికం పూర్తి చేసిన వారు మాత్రమే
*జాబ్ లొకేషన్- ఆంధ్ర ప్రదేశ్లోని హైదరాబాద్, విశాఖపట్నం
* అనుభవం: 0 - 1 సంవత్సరాలు
*జీతం: అన్యువల్ ప్యాకేజ్ 3 నుండి 4 లక్షలు
జాబ్: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
ఇండస్ట్రీ టైప్ : IT సర్వీసెస్ & కన్సల్టింగ్
డిపార్ట్మెంట్ : ఇంజనీరింగ్ - సాఫ్ట్‌వేర్ & QA
ఎంప్లాయిమెంట్ టైప్ : ఫుల్ టైం, పర్మనెంట్
రోల్ క్యాటగిరి : సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్
విద్య అర్హత
UG: ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి
ఉండాల్సిన స్కిల్స్
డెస్క్‌టాప్ అడ్మినిస్ట్రేషన్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, టెస్టింగ్ టూల్స్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, నెట్‌వర్క్ ఇంజనీరింగ్, సిస్టం ఇంజనీరింగ్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, విండోస్ అడ్మినిస్ట్రేషన్, వెబ్అప్లికేషన్ డెవలప్మెంట్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, టెక్నీకల్ సపోర్ట్, డెస్క్‌టాప్ ఇంజనీరింగ్, పైథాన్
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..



Click it and Unblock the Notifications