ఉద్యోగం కోసం చూస్తున్న వారికీ సువర్ణావకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాళీ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాంట్రాక్టు ప్రాతిపదికన IT ఆఫీసర్ల రిక్రూట్‌మెంట్ ప్రకటించింది, వివిధ ప్రత్యేక IT పోస్టులలో 24 ఖాళీలు ఉన్నాయి. వీటిలో డేటాబేస్ SQL డెవలపర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్, IT లీడ్, జూనియర్ డెవలపర్ ఇంకా మరికొన్ని పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు 26 జనవరి 2025లోగా మాత్రమే ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ప్రారంభమైంది. అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలు, సెలెక్షన్ ప్రక్రియ మొదలైన సమాచారం మీకోసం...

అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీ- ఐటీ/ఎంబీఏ పూర్తి చేసిన వారు అప్లయ్ చేసుకోవచ్చు.
అప్లికేషన్ తేదీ: 15/01/2025 నుండి చివరి తేదీ 26/01/2025 లోగా అప్లయ్ చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి మొదటివారంలో ఉంటుంది.
సెంట్రల్ బ్యాంక్ రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 రకాల పోస్టులు ఉన్నాయి. వయోపరిమితి 23 నుంచి 35 సంవత్సరాలుగా నిర్ణయించింది. అయితే మరికొన్ని పోస్టులకు వయోపరిమితి 40 సంవత్సరాలుగా పేర్కొంది.
అప్లికేషన్ ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి అలాగే SC, ST, దివ్యాంగులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రాసెస్ : మొదట సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్ సైట్ లోకి వెళ్లి.. రిక్రూట్ మెంట్ అనే అప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో అభ్యర్థి వివరాలు ఎంటర్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ కు వెళ్లాలి. దీంతో అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
నెలకు జీతం
ఈ రిక్రూట్‌మెంట్‌కు సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ప్రతి నెల ఎంత జీతం సమాచారం తరువాత వెల్లడిస్తారు. అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో IT ఆఫీసర్ జీతం వివిధ పొజిషన్లకు అనుగుణంగా మారవచ్చు,
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications