హైదరాబాద్ లోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ ఆక్సెంచర్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. అర్హత, అనుభవం ఉన్నవారు ఇచ్చిన వివరాల ప్రకారం అప్లయ్ చేసుకోవచ్చు.
ఉద్యోగ వివరాలు
డేసిగ్నేషన్: సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్
డేసిగ్నేషన్ వివరాలు: క్లెయింట్స్ అప్లికేషన్ కోడ్ సంబంధించి మల్టి కంపోనెంట్స్ అనలైజ్, డిజైన్, కోడ్, టెస్ట్ అలాగే పర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ అండ్ డెవెలప్మెంట్ వర్క్స్
తప్పనిసరి ఉండాల్సిన స్కిల్స్: సేల్స్‌ఫోర్స్ CPQ
అనుభవం: 3 సంవత్సరాల అనుభవం ఉండాలి

సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా మీరు సేల్స్‌ఫోర్స్ CPQని ఉపయోగించి అప్లికేషన్ కోడ్, అనలైజింగ్, డిజైనింగ్, కోడింగ్, మల్టి కంపోనెంట్స్ టెస్టింగ్ చేయడం. కస్టమ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ జాబ్ ఫ్యామిలీ గ్రూప్‌లో క్లయింట్స్ కోసం మెయింటెనెన్స్ లేదా డెవలప్‌మెంట్ వర్క్ చేయడం.
బాధ్యతలు:
క్లయింట్‌ల కోసం సేల్స్‌ఫోర్స్ CPQ సొల్యూషన్‌లను రూపొందించడం ఇంకా డెవలప్ చేయడం,
కొత్త ఫీచర్లు, రూపొందించడానికి, అమలు చేయడానికి క్రాస్-ఫంక్షనల్ టీమ్‌లతో వర్క్ చేయడం.
కోడ్ పెర్ఫార్మ్ రివ్యూస్, కోడింగ్ స్టాండర్డ్స్ కట్టుబడి ఉండేలా చూసుకోవడం అలాగే సేల్స్‌ఫోర్స్ CPQ సంబంధించిన సమస్యలను పరిష్కరించడం ఇంకా సంబంధిత టెక్నాలజిస్ & అడ్వాన్స్మెంట్ అప్‌డేట్ ఉండటం.
ప్రొఫెషనల్ & టెక్నీకాల్ స్కిల్స్:
*ఉండాల్సిన స్కిల్స్: సేల్స్‌ఫోర్స్ CPQలో హై ఎండ్ స్కిల్స్ ఉండాలి.
*ఈ స్కిల్స్ ఉండటం మంచిది: సేల్స్‌ఫోర్స్ సేల్స్ క్లౌడ్, సేల్స్‌ఫోర్స్ సర్వీస్ క్లౌడ్, సేల్స్‌ఫోర్స్ కమ్యూనిటీలో అనుభవం.
*సేల్స్‌ఫోర్స్ CPQ కాన్ఫిగరేషన్, ప్రయిస్ అండ్ కోటింగ్ ప్రాసెసెస్ పై అవగాహన.
*ఇతర సిస్టమ్స్ ఇంకా అప్లికేషన్‌లతో సేల్స్‌ఫోర్స్ CPQ ఇంటిగ్రేషన్‌లో అనుభవం.
*సేల్స్‌ఫోర్స్ CPQ డేటా మోడల్ అండ్ డేటా మైగ్రేషన్ టెక్నిక్‌లపై పట్టు.
జీతం: స్కిల్స్, ఎక్స్పీరియన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా నిర్ణయిస్తారు
అర్హతలు
*రోల్ : బ్యాక్ ఎండ్ డెవలపర్
*ఇండస్ట్రీ టైప్ : ఐటి సేవలు & కన్సల్టింగ్
*డిపార్ట్మెంట్ : ఇంజనీరింగ్ - సాఫ్ట్‌వేర్ & QA
*ఎంప్లాయిమెంట్ టైప్ : ఫుల్ టైం, పర్మనెంట్
*రోల్ క్యాటగిరి : సాఫ్ట్‌వేర్ డెవలప్మెంట్
విద్య అర్హతలు
*UG: ఏదైనా స్పెషలైజేషన్‌లో B.Tech/BE అర్హత ఉండాలి
*PG: ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి
కంపెనీ గురించి
ఆక్సెంచర్ అనేది డిజిటల్, క్లౌడ్ అండ్ సెక్యూరిటీలో లీడింగ్ క్యాపబిలిటీస్ ఉన్న గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. 40 కంటే ఎక్కువ పరిశ్రమలలో కన్సల్టింగ్, ఇంటరాక్టివ్, టెక్నాలజీ అలాగే ఆపరేషన్స్ సర్వీసెస్ అందిస్తాము. మా 5,14,000 మంది ఉద్యోగులు 120 కంటే పైగా దేశాలలో క్లయింట్‌లకు సేవలందిస్తున్నారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications