హోం  »  బ్యాంకింగ్  »  IFSC Code

భారత్‌లోని అన్ని బ్యాంకుల IFSC Code & MICR Codes కనుగొనండి

Telugu Goodreturns.in ద్వారా బ్యాంక్ IFSC Code కనిపెట్టడం ఎలా?

మీకు మీ బ్యాంక్ ఏది, బ్రాంచ్ ఎక్కడ అనేది తెలియాల్సి ఉంది. పైన పేర్కొనబడిన బాక్సులో మీ బ్యాంక్ పేరుని నమోదు చేసి బ్రాంచ్ ఎక్కడో ఎంచుకోండి. తద్వారా మీ బ్యాంక్ యొక్క IFSC Code వస్తుంది. దీంతో పాటు బ్యాంక్ Bank IFSC & MICR Codes నమోదు చేసినట్లైతే మీ బ్యాంక్ పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

IFSC కోడ్ ఫర్ భారతదేశం లో ప్రసిద్ధ బ్యాంక్స్

భారత్‌లో ప్రముఖ బ్యాంకుల IFSC Codes కింద ఇవ్వబడ్డాయి

IFSC Code అంటే ఏమిటి?

బ్యాంకులో లావాదేవీలు నిర్వహించేటప్పుడు IFSC Code చాలా ముఖ్యం. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో (ECS), NEFT or RTGS నగదు చెల్లింపులు చేసేటప్పుడు ఇది ముఖ్యభూమిక పోషిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) సూచించిన ఆల్ఫా, న్యూమరిక్ సంఖ్యల సమూహమే ఈ IFSC Code. ఈ IFSC Code ద్వారా భారత్‌లోని అన్ని బ్యాంకుల బ్రాంచీలను సులభంగా ఆర్‌బీఐ గుర్తిస్తుంది.

దీనిని చదవండి IFSC Code ప్రాముఖ్యత.

IFSC Code ఎక్కడ ఉపయోగం?

నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్ఫర్ (NEFT), రియల్‌టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) లావాదేవీల్లో IFSC Code ఎంతో ఉపయోగం. చెక్‌లు లేకుండా ఒకే రోజులో నగదు లావాదేవీలను నిర్వహించడానికి ప్రస్తుతం బ్యాంకులు ఉపయోగిస్తున్న పద్దతులు ఇవి. ముఖ్యంగా ఆన్‌లైన్ నగదు లావాదేవీలు నిర్వహించాలంటే IFSC Code తప్పనిసరి. మీరు నగదు పంపించాల్సిన కస్టమర్ పేరు, అకౌంట్ నెంబర్, బ్యాంక్‌ IFSC Code తెలిస్తే కొద్ది నిమిషాల్లోనే నగదు బదిలీ చేయవచ్చు.

దీనిని చదవండి IFSC & Swift Code ఫండ్స్ బదిలీ గురించి తెలుసుకోండి.

MICR Code అంటే ఏమిటి?

MICR code అంటే మాగ్నటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైషన్. దీనిని మీ బ్యాంక్ చెక్‌పై కూడా చూడొచ్చు. MICR code ద్వారా చెక్ లావాదేవీలు సులభంగా నిర్వహించవచ్చు. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసిన చెక్ దీని ద్వారానే జమ అయిందా లేదా అనే విషయం తెలుస్తుంది. ప్రతి యొక్క బ్యాంక్‌కు సంబంధించి MICR code వేరువేరుగా ఉంటుంది. MICR code ద్వారానే ఆ చెక్ ఏ బ్రాంచ్‌కు చెందినదో తేలికగా గుర్తిస్తారు.

దీనిని చదవండి IFSC & MICR Code మధ్య తేడా.

NEFT (National Electronic Fund Transfer system) అంటే ఏమిటి?

NEFT అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్ఫర్. చెక్ సాయం లేకుండా ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు నిర్వహించడానికి ఇదొక మార్గం. NEFT నిర్వహించిన నగదు లావాదేవీలకు IFSC Code తప్పనిసరి. తక్కువ మొత్తంలో నగదు పంపాలంటే NEFTని ఎంచుకుంటారు. అదే ఎక్కువ మొత్తంలో నగదు పంపాలంటే RTGS ఎంచుకోవాల్సి ఉంటుంది.

దీనిని చదవండి RTGS, NEFT & IMPSల మధ్య తేడా .

RTGS (Real -Time Gross Settlement) అంటే ఏమిటి?

RTGS అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. NEFTలాగే ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు నిర్వహించాలంటే ఇదొక మార్గం. RTGS ద్వారా నిర్వహించి నగదు లావాదేవీ చాలా త్వరగా అవుతుంది. ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్‌కు పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు RTGS నిర్వహించాలి.

దీనిని చదవండి RTGS గురించి మరింతగా తెలుసుకోండి .

IMPS (Immediate Payment Service) అంటే ఏమిటి?

IMPS అంటే తక్షణ చెల్లింపు సర్వీస్. అప్పటికప్పుడు నగదు బదిలీ చేయాలంటే ఈ సర్వీసు ఎంతో ఉపయోగం. నగదు లావాదేవీ నిర్వహించిన కొద్ది క్షణాల్లోనే లబ్దిదారునికి ఖాతాలోకే నగదు బదిలీ అవుతుంది. అయితే ప్రస్తుతానికి బ్యాంకులు ఈ సర్వీసు కస్టమర్లకు అందుబాటులో లేదు.

దీనిని చదవండి IMPS గురించి మరింత సమాచారం తెలుసుకోండి. .

How Can You Find the IFSC Code Using the Goodreturns.in?

All you need to do is know the name of your bank and branch. Just use the box to enter the bank name and select the branch accordingly. The drop down list will then help you find the correct IFSC Code of your bank branch. You can also get the complete details of all the branch by entering Bank IFSC & MICR Codes.

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns

Get Latest News alerts from Telugu Goodreturns

We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more