పోస్టాఫీస్ సేవింగ్ కస్టమర్లకు గుడ్‌న్యూస్. డిపార్టుమెంట్ ఆఫ్ పోస్ట్స్ ఇటీవలే కొత్తగా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్(IVR) సౌకర్యాన్ని ప్రారంభించింది. కస్టమర్ల జీవితాలను మరింత సులభతరం చేయడానికి ఈ సదుపాయాన్ని ఆవిష్కరించింది. ఈ సరికొత్త సౌకర్యం మీ మొబైల్ ఫోన్ నుండి కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఐవీఆర్ సేవలతో మీకు పెట్టుబడులపై వర్తించే వడ్డీ రేటు, ఏటీఎం కార్డ్ బ్లాకింగ్ సదుపాయం, కొత్త కార్డ్స్ జారీ, వివిధ పోస్టల్ సేవింగ్స్ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు.
డిపార్టుమెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం పీపీఎఫ్, ఎన్ఎస్సీ, వంటి స్మాల్ సేవింగ్స్ స్కీం కలిగి ఉన్న కస్టమర్లు 18002666868 అనే ఇండియా పోస్ట్ ఉచిత నెంబర్‌కు డయల్ చేయడం ద్వారా ఐవీఆర్ సదుపాయాన్ని పొందవచ్చు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి కాల్ చేయడం ద్వారా ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

ఇలా పని చేస్తుంది
సేవింగ్స్ ఖాతాదారులకు ఐవీఆర్ పలు ఆప్షన్స్‌ను అందిస్తోంది. ఇంగ్లీష్, హిందీతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు తెలుగులో వివరాలు తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి 2 పైన క్లిక్ చేయాలి. భాషను ఎంచుకున్న తర్వాత భారతీయ పోస్టల్ సేవలకు స్వాగతం పలుకుతారు.మీకు కావాల్సిన సేవలను అక్కడ ఎంచుకోవాలి. పోస్టల్ సర్వీస్ డెలివరీ స్థితి, రిజిస్టర్డ్ పోస్ట్ సేవలు, జీవిత బీమా ప్రీమియం గడువు తేదీ, ప్రీమియం మొత్తం, పాలసీ స్థితి, పాలసీ మెచ్యూరిటీ తేదీ, హామీ మొత్తం, బ్యాంకింగ్, ఇన్సురెన్స్ సేవలు అన్ని పథకాల ఖాతా బ్యాలెన్స్, డెబిట్ కార్డు సేవలు, పోస్టాఫీస్ అందించే చిన్న మొత్తాల పొదుపు పథకాలు వంటి వివరాలు ఐవీఆర్ ద్వారా పొందవచ్చు. ఏదైనా ఫిర్యాదు చేయాలంటే కస్టమర్ కేర్‌కు కనెక్ట్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.

IVR మెను
Press 1 for Hindi
Press 2 for English
Press 5 for account balance inquiry (all schemes)
Enter account number followed by #
Press 6 for blocking of ATM card
Press 1 using Card Number
Press 2 using Account Number
Press 3 using Customer ID (CIF No)
Press 7 for other Services
Press 2 for India Post Banking Services (POSB)
Press 1 for inquiries or transactions on your savings account (SB/PPF/SSA)
(Enter account number followed by #)
Press 1 to know the status of cheque issued on your account
Press 2 to know the details of last four transaction on your account.
Press 3 to know the details of specific transaction of your account.
Press 4 to know the interest earned and paid or tax deducted on your account
Press 5 to stop payment of cheque of your account.
Press # to repeat options
Press * to go to previous menu
Press 2 for inquiries on transactions on your term deposit account (TD/RD/SCSS/MIS/KVP/NSC)
(Enter account number followed by #)

ఏటీఎం సంబంధిత రిక్వెస్ట్
Press 3 for ATM related requests
Press 1 for ATM card pin change.
Press 2 to issue a new ATM card
Press # to repeat options
Press * to go to the previous menu
Press 4 for more information on postal savings products
Press 1 for new account and scheme
Press 2 for debit or ATM card details
Press 3 for the rate of interest and service charge
Press 4 for third party products
Press # to repeat options
Press * to go to the previous menu
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications