2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో వారం రోజుల కంటే తక్కువ సమయం ఉంది. ఏప్రిల్ 1వ తేదీలోపు వివిధ రంగాలకు చెందిన వారు తమ తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి పూర్తి చేయాల్సి ఉంది. ఐటీ రిటర్న్స్ దాఖలు, ఆధార్ - పాన్‌కార్డ్ లింకింగ్ ఇలా ఎన్నో పూర్తి చేయాలి.

ఆలస్యంగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే ఫైన్ అంత అంటే
2017-18 ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుకు చివరి తేది 31 మార్చి 2019. ఇక్కడ రెండు అంశాలను గుర్తు పెట్టుకోవాలి. ఆలస్యంగా దాఖలు చేస్తున్నందుకు మీరు ఫైన్ చెల్లించవలసి ఉంటుంది. డెడ్ లైన్ దాటితే రిటర్న్స్ దాఖలు చేయలేరు. తొలి డెడ్ లైన్ తర్వాత రిటర్న్స్ ఫైల్ చేస్తున్నందుకు 234ఎఫ్ సెక్షన్ కింద ట్యాక్స్ పేయర్ రూ.5వేల వరకు జరిమానా చెల్లించాల్సి రావొచ్చు. 2017-18 ఐటీ రిటర్న్స్‌కు ఆఖరు తేది 31 ఆగస్ట్ 2018. ఈ తేదీ నుంచి 31 డిసెంబర్ 2018 వరకు పై జరిమానా ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీ దాటితే రూ.10వేల వరకు జరిమానా విధించే అవకాశముంది. ఒకవేళ ట్యాక్స్‌పేయర్ ఆదాయం రూ.5 లక్షలకు తక్కువగా ఉంటే రూ.1000 కంటే పెరగదని అంటున్నారు.

ట్యాక్స్ ఫ్రీ
2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. లాంగ్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ కోసం ఈక్విటీ సంబంధిత పెట్టుబడులు పెడితే రూ.1 లక్ష వరకు మాత్రమే ట్యాక్స్ ఫ్రీ. ఆదాయపన్ను అంశానికి సంబంధించి ఏడాది దాటిన ఈక్విటీని లాంగ్ టర్మ్ పెట్టుబడిగా పరిగణిస్తారు. మూడో విషయం ఏమంటే, పీపీఎఫ్, ఎన్‌పీఎస్ వంటి వాటి ద్వారా కూడా ఎంతో కొంత ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. మార్చి 31వ తేదీకి ముందే పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో రూ.500 జమ చేయడం, ఎన్‌పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీం)కు ఏడాదికి కనీసం రూ.1000 ట్రాన్సుఫర్ చేయడం ద్వారా దానిని యాక్టివ్‌గా ఉంచవచ్చు. మీరు ఇన్సురెన్స్ ప్రీమియం లేదా ఎస్ఐపిలు ఈ ఏడాదికి చెల్లించినప్పటికీ క్లెయిమ్ చేయాల్సిన రూ.1.50కు గరిష్ఠంగా ఉంటే మీరు మీ పీపీఎప్, ఎన్పీఎస్‌ను పెంచుకోవచ్చు.

ఆందోళన వద్దు
ట్యాక్స్ పేయర్స్ వారి ట్యాక్స్ ప్లానింగ్ పూర్తి కాకుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇన్సురెన్స్ పాలసీలు, ఇన్వెస్ట్‌మెంట్స్ పెడితే ఏళ్ల పాటు చెల్లించాలనే ఆందోళన అవసరం లేదు. అలాంటి సమయంలో అయిదేళ్ల పాటు ఉంటే బెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ప్లాన్‌ను ఎంచుకోండి. బ్యాంకి డిపాజిట్లు లేదా ఎన్ఎస్సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్). వీటిల్లో రిటర్న్స్ తక్కువగా ఉంటాయి. అయిత ఇది ట్యాక్సబుల్. పీపీఎప్, సుకన్య స్కీంల కోసం చివరి తేదీ వరకు వేచి చూడవద్దు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications