ఎయిర్టెల్ సంస్థ రూ:199 రీఛార్జి ప్లాన్ 28 రోజులపాటు రోజు 1GB 3G /4G డాటాను అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో జియో,ఎయిర్టెల్,వోడాఫోన్,ఐడియా నేటివర్కులలో 1GB డేటాకు సంబంధించి ఉత్తమమైన వాటిని తెలుసుకుందాం.
జియో సంస్థ అతి తక్కువ రూ:149 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ పూర్తిగా 28 రోజులు 1GB 4G డేటాను ప్రతిరోజు అందించేందుకు సిద్దమైనది.
రిలయన్స్ జియో,ఎయిర్టెల్ వోడాఫోన్ మరియు ఐడియా వంటి సంస్థలు వివిధ పథకాలతో వినియోగదారులను ఆకట్టుకునే పనిలో భాగంగా,జియో ఇప్పటికే మంచి ఫలితాలు సాధించిందని చెప్పచ్చు.మరోసారి జియో కేవలం రూ:149 రీఛార్జి ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజులపాటు రోజు 1GB 4G డాటాను అందుబాటుల ఉంచింది.
అదేవిదంగా ఎయిర్టెల్ సంస్థ రూ:199 రీఛార్జి ప్లాన్ 28 రోజులపాటు రోజు 1GB 3G /4G డాటాను అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో జియో,ఎయిర్టెల్,వోడాఫోన్,ఐడియా నేటివర్కులలో 1GB డేటాకు సంబంధించి ఉత్తమమైన వాటిని తెలుసుకుందాం.

1. ఏది ఉత్తమం
వోడాఫోన్ సంస్థ రూ:198 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ 28 రోజులపాటు రోజు 1GB 3G /4G డాటాను అందుబాటులో ఉంచగా,ఐడియా సెల్యూలర్ సంస్థ రూ:199 ప్లాన్ 28 రోజులపాటు రోజు 1GB 3G /4G డాటా వినియోగంలో ఉంచారు.

2. జియో రీఛార్జి ప్లాన్ రూ: 149 వల్ల పొందే ఫలితాలు.
జియో రూ: 149 ప్రీపెయిడ్ రీఛార్జి వల్ల రోజుకి 1GB వేగవంతమైన 4G డేటా పూర్తిగా 28 రోజులపాటు లభిస్తుంది.మీ రోజువారీ 1GB 4G డేటా పరిమితి దాటినా వెంటనే వేగం తగ్గి అది 64 mbps చేరుతుంది.అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ రోమింగ్ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది,అంతేకాకుండా రోజుకి 100 sms లు ఉచితంగా లభిస్తాయి. జియో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో జియో సంబంధిత సమాచారం తెలుసుకోవచ్చు.

3.ఎయిర్టెల్ రీఛార్జి ప్లాన్ రూ: 199 వల్ల పొందే ఫలితాలు.
ఎయిర్టెల్ 199 రీఛార్జి వల్లకూడా రోజుకి 1GB వేగవంతమైన 3G /4G డేటా పూర్తిగా 28 రోజులపాటు లభిస్తుంది.అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ రోమింగ్ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది,అంతేకాకుండా రోజుకి 100 sms లు ఉచితంగా లభిస్తాయి.ఈ ప్లాన్ కూడా పూర్తిగా 28 రోజులపాటు లభిస్తుంది.

4. వోడాఫోన్ రీఛార్జి ప్లాన్ రూ: 198 వల్ల పొందే ఫలితాలు.
వోడాఫోన్ 198 రీఛార్జి వల్ల కూడా రోజుకి 1GB వేగవంతమైన 3G /4G డేటా పూర్తిగా 28 రోజులపాటు లభిస్తుంది.అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ రోమింగ్ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది.ఈ ప్లాన్ కూడా 28 రోజులపాటు లభిస్తుంది.

5. ఐడియా రీఛార్జి ప్లాన్ రూ: 199 వల్ల పొందే ఫలితాలు.
ఐడియా రూ: 199 ప్రీపెయిడ్ రీఛార్జి వల్ల రోజుకి 1GB వేగవంతమైన 3G /4G డేటా పూర్తిగా 28 రోజులపాటు లభిస్తుంది..అపరిమిత లోకల్ మరియు ఎస్టీడీ రోమింగ్ కాల్స్ ఈ ప్లాన్ ద్వారా లభిస్తుంది,అంతేకాకుండా రోజుకి 100 sms లు ఉచితంగా 28 రోజులపాటు అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications