మన దేశ జనాభా దాదాపు 125 కోట్ల పైబడే వుంది,ముక్యంగా యువత సంఖ్య చూస్తే దాదాపు 60 శతం మంది 30 ఏళ్ళు పైబడి ఉన్నారు ఇందులో కేవలం, 25 శతం మందే ఉద్యోగం కలిగి ఉన్నారు.
మన దేశ జనాభా దాదాపు 125 కోట్ల పైబడే వుంది,ముక్యంగా యువత సంఖ్య చూస్తే దాదాపు 60 శతం మంది 30 ఏళ్ళు పైబడి ఉన్నారు ఇందులో కేవలం, 25 శతం మందే ఉద్యోగం కలిగి ఉన్నారు.మిగతా 75 శతం మంది నిరుద్యోగులుగా ఉన్నారు.నిరుద్యోగం యువతను పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య లాగ తయారైనది.ఈ గణాంకాల్ని బట్టి చూస్తే ఉద్యోగం రావటం ఎంత కష్టమో తెలుస్తోంది,ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది మన ప్రతిభకి తగినట్టుగా వస్తుందో లేదో అని చాల మంది యువతలో నెలకొన్న సందేహాలు.అందుకే ప్రతిభకి తగ్గట్టు జాబ్ కావాలంటే ఈ కింద వెబ్సైట్లను సంప్రదించండి

https://www.naukri.com/:
ప్రస్తుతం భారతదేశంలో అతి పెద్ద జాబ్ పోర్టల్ ఏదైనా ఉందంటే అది ఈ Noukri .com ఒక్కటే.ఇది దేశంలోని అన్ని పెద్ద కంపెనీలు ఇందులో ఉన్నాయి.1997 లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం అత్యధిక రివ్యూ రేట్లు కలిగి మొదటి స్థానంలో దూసుకెళ్తోంది.తరువాత కాలం లో ఈ సంస్థ మ్యారేజ్ మరియు రియల్ ఎస్టేట్ సేవలు కూడా మొదలుపెట్టింది.ఈ సైట్ ద్వారా జాబ్ కొరకు యూజర్ ముందుగా తనకు సంబందించిన వివరాలు మరియు విద్యకు సంబందించిన వివరాలు ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది తరువాత మీకు నౌకరి సైట్ నుండి సమాచారం రోజు మీ మెయిల్ కు అందచేయడం జరుగుతుంది.

https://www.monsterindia.com/:
ఇది కూడా ప్రముఖ జాబ్ సెర్చ్ వెబ్ సీట్లలో ఒకటి.ఇందులో కూడా చాల కంపెనీలు ఉన్నాయి,కంపెనీలు జాబ్ ఇచ్చేవాళ్ళు మరియు జబ పొందలోఅనుకునే వారు చాల మందే ఉన్నారు.దీని ద్వారా అనేకమంది జాబ్ కావాలనేవాళ్ళు తమకు నచ్చిన ఫీల్డ్ లో నచ్చిన జాబ్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అలాగే కంపెనీ వారు కూడా తమ కంపెనీకి తగ్గ నైపుణ్యం కలిగిన వారికి జాబ్ ఇచ్చేందుకు సుముకంగా ఉంటాయి.

https://www.timesjobs.com:
ఈ వెబ్సైటు అతి తక్కువ కాలంలోనే ప్రముఖ జాబ్ సెర్చ్ సీట్ల జాబితాలో స్థానం సంపాదించింది.టైమ్స్ గ్రూపుకు చెందిన సైట్,ఇందులో జోబులను ఇచ్చేవారికి మరియు జాబ్స్ కోరుకునేవాళ్ళకి మంచి ఫలితాలను అందిస్తుంది.ఈ పోర్టల్ ద్వారా యూజర్ తన ప్రతిభకు సంబందించిన పాత్రలు ఇందులో డిస్ప్లే కోసం ఉంచవచ్చు.

https://www.naukrihub.com:
ఉత్తర దేశ రాష్ట్రాలలో ఈ పోర్టల్ చాల ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ సిటీలో వివిధ కంపనీలు ఇచ్చే వేతనాలకు గల సమాచారం పొందవచ్చు.నైపుణ్యానికి తగినట్టు వేతనాలు అందించే కంపెనీల వివరాలు ఇందులో చూడవచ్చు.మంచి జాబ్ కోరుకునే వారికి ఈ వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగకరం.

https://www.careerjet.co.in/:
జాబ్ కావాలనుకున్న వారికి ఇది ఒక అద్భుతమైన వెబ్ సైట్ అని చెప్పవచు.జాబ్ సెర్చ్ వెబ్ సీట్లలో ఇది ఒక విప్లవత్కమైన మార్పులను తీసుకొచ్చింది.అనేక నైపుణ్యాలు కలిగిన వారికి తమకు నచ్చిన జాబ్ ను ఎంచుకునేందుకు ఇదొక మంచి పోర్టల్ అని చెపుకోవచ్చు.
వీటితోపాటు మరిన్ని జాబ్ సెర్చ్ వెబ్ సైట్స్ చాలానే ఉన్నాయి..
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications