ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఉన్నత విద్య పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో పోరాడుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రెషర్ గా జాబు సంపాదించాలంటే చాల కష్టం.
ప్రస్తుతం ఉన్న పోటీప్రపంచంతో తలపడాలంటే మనం ఎల్లప్పుడూ చురుగ్గా వ్యవహరించాలి.ప్రతి ఏటా కొన్ని లక్షల మంది ఉన్నత విద్య పూర్తి చేసుకొని ఉద్యోగాల వేటలో పోరాడుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్రెషర్ గా జాబు సంపాదించాలంటే చాల కష్టం సరే అని ఏదయినా కోర్సులు చేసి ఫేక్ పెట్టి జాబ్ కొట్టాలన్న వస్తాయో రావో అన్న గ్యారంటీ లేదు.ఇంకోపక్క ఈకోర్సు చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని కొందరు లేదు ఫలానా కోర్స్ చేస్తే జాబ్ సులభం అని మరికొందరు చెప్తూ కోర్సులు మీద కోర్సులు చేస్తూనే ఉంటారు కానీ జాబ్ మాత్రం అందుకోలేదు.ఎందుకంటే మనం చేసే కోర్సుల్లో సబ్జెక్టుని ఫాలో అవడం లేదు ఎంతసేపున్నా కేవలం తక్కువ వ్యవధిలో ఎదో ఒక కోర్స్ చేసి జాబ్ కొట్టాలి అని మనలో చాలా మందిలో ఉండే సర్వ సాధారణ ఆలోచనే ఇది. మీరు వీటిని తరచూ ఫాలో అయితే తప్పకుండ జాబు లభించే అవకాశాలు చాల ఉన్నాయి
అవేమిటో ఈక్రింద తెలుసుకుందాం..

1.ఓకే కోర్స్:
ఇంట్లో వాళ్ళు చెప్పారని ఒక కోర్స్,ఫ్రెండ్ చెప్పాడని ఒక కోర్స్,ఇంకొకరు ఎదో చెప్పారని ఒక కోర్స్ చేస్తూ పోతే రూమ్ మొత్తం కోర్సులకు సంబందించిన పుస్తకాలతో నిండిపోవడం తప్ప మరే ఇతర లాభం పెద్దగా ఉండదు, ఓకే కోర్స్ మీద ఉండి దానిపై పట్టు సాధించి కాస్త లేట్ ఐనా పర్వాలేదు మంచి జాబ్ తెచ్చుకోవచ్చు.అది వదిలేసి నెలకు రెండు మూడు కోర్సులు చేస్తూపోతే సబ్జెక్టు మీద అవగాహనా కోల్పోతారు ఫలితంగా జేబులను అందుకోలేరు.అందుకే మనకు ఏకోర్సు బాగా నచ్చి ఇంటరెస్టింగ్ గా చేయగలమో అలాంటిది ఎంచుకొని బాగా సబ్జెక్టు అవగాహనా పెంచుకోండి అప్పుడు సులభంగా జాబు సంపాదించచ్చు.

2.నెట్ వర్క్:
మనం ప్రతి రోజు కోర్సులకు వెళ్తుంటాం వస్తుంటాం మహా ఐతే రెండు లేదా మూడు గంటలు అందులో ఒకగంట క్లాసు ఉంటుంది మరి ఎదో ల్యాబ్ అని ఒక గంట ఉంటుంది తర్వాత రూములకు చేరుకొని లాప్ టాప్ లేదా ఫోన్ పట్టుకొని అందులో కాలక్షేపం చేస్తూ రోజంతా గడిపేస్తాం కానీ మనకు జాబు కు తగ్గ నైపుణ్యం కావాలంటే మంచి నెట్ వర్క్ సంపాదించాలి అప్పుడే జాబు సులభం అవుతుంది అదెలాగంటే నగరాల్లో ప్రతి వీకెండ్ జాబ్ మీట్ అని కొన్ని పరిచయ వేదికలు నిర్వహిస్తూ ఉంటారు వాటికీ మనం తరచు హాజరు అవుతూ ఉంటే మంచి నెట్ వర్క్ సంపాదించచ్చు,కంపెనీల్లో పనిచేసేవారు వారు లేదు దీర్ఘ కాలం పనిచేసి ఎంతో నైపుణ్యం ఉన్నవాళ్లు సదస్సులో జాబుకు సంబందించిన కొన్ని విలువైన సలహాలు సూచనలు మనకు అందజేస్తారు తద్వారా మనకు జాబుల మీద చాల వాగాహన పొందవచ్చు.

ఫేస్ బుక్:
ఫేస్ బుక్ అనేది ప్రస్తుత కలం లో ప్రతి ఒక్కరి రోజు వారి ప్రమాణాల్లో ఒకటిగా మారింది.ఒక పూట ఆహరం లేకుండా ఐనా ఉంటామేమో కానీ ఫేస్ బుక్ చూడకుండా ఒకరోజు కూడా ఉండలేము అంతేగా మనకు దగ్గరైపోయింది.దీన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాల లాభాలే ఉన్నాయి ఎలా అంటే ఇటీవలి కాలం లో జాబులు చేసే ప్రతి ఒక్కరికి ఫేస్ బుక్ ఉంటుంది,వారితో పరిచయాలు పెంచుకొని వాళ్ళను తరచు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళ కంపెనీలో లేదా వాళ్లకు తెలిసిన ఏవైనా కంపీనీల్లో జాబు అవకాశాలు ఉంటే మీకు వెంటనే తెలిసే అవకాశాలు ఉంటాయి.అంతే కాదు ప్రస్తుతం కొన్ని కంపెనీలు కూడా ఫేస్ బుక్ ద్వారానే జాబులు కేటాయిస్తున్నాయి.

లింక్డిన్:
ఇతర సోషల్ నేటివర్కులతో పోల్చి చొస్తే లింక్డిన్ కి చాల ప్రత్యేకత ఉంది,ఇందులో చాల చక్కటి అవకాశాలు లభిస్తాయి.చాల కంపీనీలు లింక్డిన్ ద్వారా జాబులు ప్రకటిస్తూ ఉంటారు.మీరు ఇందులో మీ విద్యకు సంబంధించి వివరాలు నమోదు చేయండి అంతేకాకుండా మీరు చేసిన కోర్సులకు సంబంధించి వివరాలు మరియు మీరు సాధించిన పథకాలు ఇందులో నమోదు చేయడం వాళ్ళ కంపనివారు మీ ప్రొఫైల్ మొత్తం పరిశీలించి వాళ్ళ కంపెనీకి తగ్గ నైపుణ్యం మిలో ఉన్నాయని వాళ్ళు గ్రహిస్తే మీకు వెంటనే జాబు లభించే అవకాశాలు చాల ఉంటాయి.

5.ఇంటర్వ్యూ కోసం కంపెనీ డోర్ తట్టండి:
ప్రతి రోజు చాల కంపెనీల్లో ఉంద్యోగాలు ఉన్నాయని పేపర్ లేదా సోషల్ మాధ్యమాల ద్వారా తెలుస్తూనే ఉంటాయి,మీరు ప్రతి వీకెండ్ రెజ్యూమ్ పట్టుకొని ఇంటర్వ్యూ హాజరు అవ్వండి.కొన్ని కంపెనీల్లో ఇంటర్వ్యూ ఆరోజే చేరారు కానీ కొన్ని కంపెనీల్లో మీ రెజ్యూమ్ వదిలి వస్తారు కానీ చాల మందిలో ఉండే ఒక అపోహ ఏంటనే ఎలాంటి రెజ్యూమ్స్ చాల కంపెనీల్లో వదిలి వచ్చాం వారు చోస్తారో చూడరో అని కొంతమంది నిరుత్సహానికి లోనిపోయే ఇంటర్వ్యూ వెళ్ళటం తగ్గించేస్తారు కానీ ఎలా తరచు వెళ్లడం మీ రెజ్యూమ్ వదిలి రావడం ద్వారా ఏదోవొకరోజు మీకు జాబు కచ్చితంగా వస్తుంది కొన్ని కంపెనీలు ఎలాంటి వారి కోసం ప్రత్యకంగా జాబులు కేటాయిస్తారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications