బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లు
మ్యూచువల్ ఫండ్లు అనగానే చాలా మంది ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. మొదటిసారి రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గుచూపుతారు. అయితే రిస్క్
మ్యూచువల్ ఫండ్లు అనగానే చాలా మంది ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్ల పెట్టుబడుల గురించే ఆలోచిస్తారు. మొదటిసారి రిస్క్ తీసుకునే వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గుచూపుతారు. అయితే రిస్క్ కాస్త మాత్రమే తీసుకున్నా హైబ్రిడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఉండాలంటే మాత్రం బ్యాలెన్స్డ్ ఫండ్లే మార్గం. ఇక్కడ రిటర్నులు నామమాత్రంగా ఉండటంతో పాటు, పెట్టుబడుల వైవిధ్యీకరణకు చోటు దక్కుతుంది. బ్యాలెన్స్డ్ ఫండ్ పెట్టుబడులను ఈక్విటీ, డెట్ రెండింటిలనూ ఉంచుతారు. దీంతో ఈక్విటీ వాటా కారణంగా ఎన్ఏవీ విలువ తగ్గినా, డెట్ పెట్టుబడుల వల్ల దాన్ని సరిదిద్దేందుకు వీలు కలుగుతుంది.

బ్యాలెన్స్డ్ ఫండ్‌లో ఆస్తుల కేటాయింపు
ఈక్విటీ ఫండ్లలో 65% వాటాను, డెట్ ఫండ్లలో మిగిలిన పెట్టుబడులను పెట్టి బ్యాలెన్స్డ్ ఫండ్లను సమతూకంగా ఉండేలా చూస్తారు. ఈక్విటీలో 65% వాటా ఉన్న కారణంగా కాస్త రిస్క్ ఉంటుంది. దీన్ని డెట్ హోల్డింగ్ ద్వారా బ్యాలెన్స్ చేస్తారు. ఎక్కువ కాలం నుంచి ఉండే బ్యాలెన్స్డ్ ఫండ్లు కాస్త ఆశాజనకమైన రాబడులనే ఇస్తాయి. ఎప్పటికప్పుడు ఫండ్ మేనేజర్లు ఈక్విటీ: డెట్ వాటాను 65:35 శాతం ఉండేలా చూసుకుంటూ ఉంటారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications