For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో ప్రాథ‌మిక సూత్రాలు

సాధార‌ణంగా మ‌నంద‌రికీ పెట్టుబ‌డులు అంటే గుర్తొచ్చేది స్థిరాస్తి, బంగారం. దీన్ని దాటి వ్య‌వ‌స్థీకృత రంగంలోకి వ‌స్తే బ్యాంకు ఎఫ్‌డీలు. కానీ పెద్ద నోట్ల (మార్పిడి)ర‌ద్దు చాలా మంది దృక్ప‌థాన్ని మార్చేలా చ

|

సాధార‌ణంగా మ‌నంద‌రికీ పెట్టుబ‌డులు అంటే గుర్తొచ్చేది స్థిరాస్తి, బంగారం. దీన్ని దాటి వ్య‌వ‌స్థీకృత రంగంలోకి వ‌స్తే బ్యాంకు ఎఫ్‌డీలు. కానీ పెద్ద నోట్ల (మార్పిడి)ర‌ద్దు చాలా మంది దృక్ప‌థాన్ని మార్చేలా చేసింది. కొంత మంది మ‌రిన్ని ర‌కాల పెట్టుబ‌డుల వైపు చూస్తున్నారు. ఇందులో ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణులు దీర్ఘ‌కాలిక దృష్టితో సూచించేది ఫండ్స్‌నే. మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డులు పెట్టేందుకు వివిధ మార్గాలివే...
మ్యూచువల్ ఫండ్స్‌లో మీ ఇన్వెస్ట్‌మెంట్స్ మొద‌ట‌ కేవైసీ ప్రక్రి యతో మొద‌ల‌వుతుంది. దీని తర్వాత అటు ఆఫ్‌లైన్‌లో లేదా ఇటు ఆన్‌లైన్‌లో ఎలాగైనా మార్కెట్‌లోని పలు ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఫండ్స్‌లో తొలిసారి ఇన్వెస్ట్ చేసేవారు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఏ ఏ లక్ష్యాలకనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నారో విశ్లేషించుకోవాలి.

Tips Every Mutual Fund Investor Should Know

వీటికనుగుణంగా ఫండ్స్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ మనం ఎంత మేరకు రిస్క్ భరించగలుగుతామనే అంశం ముఖ్యం. రెగ్యులర్ సేవింగ్స్ చేయాలి. పోర్ట్‌ఫోలియో ట్రాకింగ్, అసెట్స్ అలొకేషన్ వంటి విషయాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలి. మ‌న‌కు స‌రిగ్గా అవ‌గాహ‌న లేక‌పోతే ఆర్థిక ప్ర‌ణాళిక నిపుణుల సాయం తీసుకోవ‌డం మంచిది.

Read more about: mf mutual funds investment
English summary

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల్లో ప్రాథ‌మిక సూత్రాలు | Tips Every Mutual Fund Investor Should Know

Both the government and market regulator SEBI have been encouraging the retail investors to invest in the Mutual Funds (MFs) to mitigate the risk of a volatile market. The sheer growth and proliferation of the mutual fund industry has opened up the doors to asset classes and strategies that were previously either too costly or too difficult to access for the average retail investor.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X