చెల్లించాల్సిన ఆదాయపు పన్ను కన్నా ఎక్కువ చెల్లించారా? అయితే రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇలా చేయండి. ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో రిటర్నుల దాఖలు, ఇంటర్నెట్ వెరిఫికేషన్ వచ్చిన తర్వాత రీఫండ్ చాలా తర్వగా రీఫండ్ అవుతోంది.
అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రిటర్నులు దాఖలు చేసినాన, ఈ వెరిఫికేషన్ చేసినా రిఫండ్ ఆలస్యం కావచ్చు. ఇలాంటి సమయంలో ముందుగా పన్ను చెల్లించిన వారు ముందుగా చూసుకోవాల్సిన విషయం ఐటీ రిటర్నులు సరిగానే సమర్పించామా? లేదా అని.
ఒకవేళ మీరు ఈ వెరిఫికేషన్ చేయకపోతే, వెంటనే అక్నాలజ్‌మెంట్ (రసీదు)ని సెంట్రల్ ప్రాసెసింగ్ సిస్టమ్ (సీపీసీ), బెంగుళూరుకు పంపించాల్సి ఉంటుంది. తద్వారా మీరు ఐటీ రిటర్నుల దాఖలు ప్రక్రియ పూర్తి చేసినట్లు అవుతుంది. దీంతో పాటు మీ బ్యాంకు ఖాతా సంబంధించిన సమాచారం అంతా సరిగ్గానే ఇచ్చారా లేదా అనేదీ సరి చూసుకోవాలి.

మీ ఐటీ రిటర్నుల ఫారాన్ని ఒకసారి పరిశీలించి, ఖచ్చితమైన వివరాలే ఇచ్చినట్లు ధ్రువీకరించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌ఎస్‌ఈ కోడ్‌లలో పొరపాటు ఉన్నట్లైతే, ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి మీ వివరాలను సరి చేసుకునే వెసులుబాటుని ఆదాయపు పన్ను విభాగం కల్పిస్తోంది.
అంతేకాదు ఐటీ రిఫండ్‌కు సంబంధించి మీ మొబైల్ నెంబర్‌కు ఏ సందేశం ఏం వచ్చింది... దాని అర్థం ఏమిటి? ఏం చేయాలి అనే విషయాలను ముందుగానే తెలుసుకోవాలి. దాన్ని బట్టి తగిన సమాధానాలు ఇస్తేనే మీ రిఫండ్ మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications