
How to get an Aadhaar card?
ఈ క్రింది పరిస్థితులలో పాన్ కార్డు తప్పనిసరి:
* ఒక బ్యాంకు ఖాతా తెరవడానికి
* రూ 50,000 బ్యాంకు డిపాజిట్ కోసం.
* డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతా తెరవడానికి
* రూ 50,000 మించి డిమాండ్ డ్రాఫ్ట్ కోసం.
* రూ 50,000కు మించి చెక్ డిపాజిట్ చేసే సందర్బంలో
* భారతదేశంలో ఏదైనా ఆస్తి అమ్మడానికి మరియు కొనుగోలు చేసే సందర్బంలో
* కార్ల కొనుగోలు లేదా అమ్మకాలు.
* రూ 25,000 కంటే ప్రయాణ ఖర్చుల కోసం నగదు చెల్లింపులు చేసే సందర్బంలో
* ఆదాయపు పన్ను శాఖ టిడీఎస్ రిటర్న్ కోసం
* మీరు ఒక రుణ తీసుకుంటున్న సందర్బంలో: హోమ్ / వ్యక్తిగత / ఇతర
పాన్ కార్డ్ అంటే ఏమిటీ.. : మనం సంపాదించే ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిలో ఉంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి పాన్ కార్డ్ అనేది అవసరం. కారణం మీ ఇన్కమ్ ట్యాక్స్‌లో మీ పాన్ కార్డ్ నెంబర్‌ను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. పాన్ అంటే పర్మినెంట్ అకౌంట్ నెంబర్. మన పాన్ కార్డ్ అనేది పది డిజిట్లలో ఉంటుంది. ఆల్పా న్యూమరిక్ నెంబర్లను కలిగి ఉన్న ప్లాస్టిక్ లామినేటేడ్ కార్డును ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందజేస్తుంది.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications