ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్: ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ వల్ల ప్రయోజనాలు

గతంలో ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్‌ను ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లుగా ఒక భౌతికమైన అప్లికేషన్ ఏదైతే కంపెనీలో మీరు జాబ్ మానివేస్తున్నారో ఆ కంపెనీలో ఇవ్వాల్సి ఉంటుంది. భౌతికమైన అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్‌ను ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మార్పు చేసేందుకు కొన్ని సంవత్సరాల సమయం తీసుకుంటున్నారు. గతంలో ఐతే ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్‌ను ఒక కంపెనీ నుండి మరో కంపెనీకి మార్పు చేసేందుకు సంవత్సరాల సమయం తీసుకునే వారు. అంతే కాకుండా మీ భౌతికమైన అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుసుకోవడం చాలా కష్టంగా మారేది. దీంతో ఎవరైతే ఎంప్లాయి తన ప్రావిడెంట్ ఎకౌంట్‌ను మార్పు చేసుకోవాలని అనుకున్న వ్యక్తి చాలా నిరాశ చెందేవాడు.
ఐతే ఇప్పుడు ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్‌ను మీరు ఆన్ లైన్ ద్వారా చెక్ చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్‌ఓ కల్పించింది. ఈ ఆన్ లైన్ సదుపాయం జులై 1, 2013 నుండి అమల్లోకి వచ్చింది.
ఆన్‌లైన్ ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఎకౌంట్ వల్ల ప్రయోజనాలు:
* ఆన్‌లైన్ సౌకర్యం ఒత్తిడిని తగ్గిస్తుంది, ప్రక్రియలో పారదర్శకత ఉంటుంది.
* ఆన్‌లైన్‌లో ఒకే ఒక్క క్లిక్ ద్వారా మీ అప్లికేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. అంతే కాకుండా మీ అప్లికేషన్ ప్రక్రియ ఎక్కడ వరకు వచ్చిందో చూడొచ్చు.
* అప్లికేషన్ సమయం పొదుపు, EPFO కార్యాలయం వద్ద ఉద్యోగులు డేటా ఫీడ్ కోసం ఎటువంటి భౌతిక అప్లికేషన్ అవసరం లేకుండా వేగవంతంగా ప్రక్రియ జరుగుతుంది.
* ఇప్పుడు EPFO కార్యాలయంలో ఉద్యోగులు ఇచ్చే వివరాలపై మరింత నిర్మాణాత్మకంగా ఉండటంతో పాటు మరింత సజావుగా జరగుతాయి.
వన్ఇండియా మనీ తెలుగు


Click it and Unblock the Notifications