
పోస్ట్ ఆఫీస్లో ఒక ఖాతాను తెరవడానికి ఒక సేవింగ్స్ బ్యాంక్, రికరింగ్ డిపాజిట్, టైమింగ్ డిపాజిట్, నెలవారీ ఆదాయ పధకాల వేతన స్లిప్ మరియు సేవింగ్స్ బ్యాంకు, టైమింగ్ డిపాజిట్లకు సంబంధించిన నమూనా సంతకం అవసరం. సీనియర్ సిటిజన్స్ ఖాతాల కోసం ప్రత్యేకమైన పత్రాలను ఉపయోగిస్తారు. పోస్ట్ ఆఫీసులో సేవింగ్స్ బ్యాంకు ఖాతా తెరవడం కోసం ఒక పరిచయం తప్పనిసరి. కొంత మంది పోస్ట్ ఆఫీస్లో ఎకౌంట్ తెరచి కొన్ని సంవత్సరాల పాటు ఉపయోగించరు. అటువంటి ఖాతాలను నిశ్శబ్ద ఖాతా అని అంటారు.
నిశ్శబ్ద ఖాతాను పునరుద్ధరించాలంటే ఎలా?
ఒక సేవింగ్స్ ఖాతలో 3 సంవత్సరాల పాటు ఎటువంటి ఆర్దిక లావాదేవీలు జరగకుండా ఉంటే అటువంటి ఖాతాను నిశ్శబ్ద ఖాతాగా పరిగణిస్తారు. దీనిని తిరిగి పునరుద్దరించడానికి కస్టమర్ నుంచి ఒక అప్లికేషన్ అవసరం. కస్టమర్ అప్లికేషన్ ఇచ్చిన తక్షణం ఎల్ఎస్జీ/హెచ్ఎస్జీ ఆఫీసుకు సంబంధించిన అధికారులు ఈ ఖాతాలను తిరిగి పునరుద్దరిస్తారు. సాధారణ సేవింగ్స్ ఖాతాలను హెడ్ ఆఫీసు అధికారులు పునరుద్దరిస్తారు. నిశ్శబ్ద ఖాతాలో ఉండాల్సిన మినిమమ్ బ్యాలెన్స్ కంటే బ్యాలెన్స్ తక్కువగా ఉంటే రూ. 20 సేవా ఛార్జీని వసూలు చేస్తారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications