ఎస్బిఐ క్యూ1 ఫలితాలు : 55 శాతం నికర లాభంతో జోరు , మార్కెట్ లోనూ షేర్ దూకుడు !! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఎస్బిఐ నికర లాభంలో 55 శాతం పెరిగి రూ....