ఎ అవసరానికైనా తక్కువ వడ్డీకి డబ్బు కావాలంటే బ్యాంక్ లోన్ మొదట గుర్తిస్తుంది. బ్యాంక్ లోన్లలో చాల రకాల లోన్స్ ఉంటాయి. వీటిలో ఒకటి పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ తక్కువ టైంలో ఇంకా జిరో పేపర్ వర్క్ తో లభిస్తుంది. అయితే లోన్ పొందాక లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతను తీసుకున్న లోన్ ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి సంబంధించి లోన్ నియామకాలు, మార్గదర్శకాలు ఎం చెబుతున్నాయో తెలుసా..
మీరు ఇచ్చిన టైంలో లోన్ చెల్లించనట్లయితే బ్యాంకులు లేదా నాన్ ఫైనాన్షియల్ సంస్థలకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. అయితే రుణగ్రహీత లోన్ తిరిగి చెల్లించకముందే మరణిస్తే బ్యాంకు రుణగ్రహీత భాగస్వామి, హామీదారి లేదా చట్టపరమైన వారసుల నుండి లోన్ మొత్తాన్ని రికవరీ చేయవచ్చు. లోన్ ట్రాన్స్ఫర్ అనేది తీసుకున్న లోన్ రకం, పూచీకత్తులపై ఆధారపడి ఉంటుందని గమనించాలి.

ఆన్ సెక్యూర్డ్ లోన్ అయిన పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకులు చట్టపరమైన వారసులు లేదా చనిపోయిన రుణగ్రహీత యొక్క కుటుంబ సభ్యులను మిగిలిన లోన్ మొత్తాన్ని చెల్లించమని అడగలేరు. ఇలాంటి రుణాలు ఎటువంటి హామీతో ఉండవు. అందువల్ల తీసుకున్న లోన్ మొత్తాన్ని రికవరీ చేయడానికి బ్యాంకులు ఏదైనా ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకోవడం లేదా అమ్మడం లేదా వేలం వేయడం జరగదు. కట్టాల్సిన లోన్ బ్యాలెన్స్ చివరికి రద్దు చేసి బ్యాంకు ద్వారా NPA ఖాతాకు జోడిస్తారు.
అయితే సాక్షి సంతకం చేసిన వ్యక్తి లేదా లోన్ తీసుకున్న సహా వ్యక్తి ఉన్నట్లయితే బ్యాంకులు మరణించిన వ్యక్తి తర్వాత సహా వ్యక్తికి లోన్ బాధ్యతను ట్రాన్స్ఫర్ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్లు వంటి ఇతర ఆన్ సెక్యూర్డ్ లోన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం, చాలా ఆన్ సెక్యూర్డ్ లోన్లు ప్రాథమిక రుణగ్రహీత కోసం బీమాతో వస్తాయి. బీమా లోన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది ఇంకా మొత్తం లోన్ రీపేమెంట్ వ్యవధికి చెల్లుబాటు అవుతుంది.
ఒకవేళ ప్రాథమిక రుణగ్రహీత మరణించిన సందర్భంలో బీమా ద్వారా బకాయి ఉన్న లోన్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. సాధారణంగా, రుణగ్రహీత రుణం పొందేటప్పుడు ఇలాంటి బీమా కోసం ప్రీమియం చెల్లిస్తారు. హోమ్ లోన్ యొక్క ప్రాధమిక రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించకముందే మరణిస్తే బ్యాంకులు సాధారణంగా లోన్ సహ-దరఖాస్తుదారుని చెక్ చేస్తారు. సహ-దరఖాస్తుదారుడు లోన్ కట్టకపోతే బ్యాంకు కుటుంబ సభ్యులు, చట్టపరమైన వారసులు లేదా హామీదారుని సంప్రదిస్తుంది.
వారిలో ఎవరైనా ఎ అవసరానికైనా తక్కువ వడ్డీకి డబ్బు కావాలంటే బ్యాంక్ లోన్ మొదట గుర్తిస్తుంది. బ్యాంక్ లోన్లలో చాల రకాల లోన్స్ ఉంటాయి. వీటిలో ఒకటి పర్సనల్ లోన్. పర్సనల్ లోన్ తక్కువ టైంలో ఇంకా జిరో పేపర్ వర్క్ తో లభిస్తుంది. అయితే లోన్ పొందాక లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతను తీసుకున్న లోన్ ఏమవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా.. దీనికి సంబంధించి లోన్ నియామకాలు, మార్గదర్శకాలు ఎం చెబుతున్నాయో తెలుసా..
మీరు ఇచ్చిన టైంలో లోన్ చెల్లించనట్లయితే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలకు మీపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. అయితే రుణగ్రహీత లోన్ తిరిగి చెల్లించకముందు మరణిస్తే బ్యాంకు రుణగ్రహీత భాగస్వామి, హామీదారి లేదా చట్టపరమైన వారసుల నుండి లోన్ మొత్తాన్ని రికవరీ చేయవచ్చు. లోన్ ట్రాన్స్ఫర్ అనేది తీసుకున్న లోన్ రకం, పూచీకత్తులపై ఆధారపడి ఉంటుందని గమనించాలి. ఆన్ సెక్యూర్డ్ లోన్ అయిన పర్సనల్ లోన్ విషయంలో బ్యాంకులు చట్టపరమైన వారసులు లేదా చనిపోయిన రుణగ్రహీత యొక్క కుటుంబ సభ్యులను మిగిలిన లోన్ మొత్తాన్ని చెల్లించమని అడగలేరు.
ఇలాంటి రుణాలు ఎటువంటి హామీతో ఉండవు. అందువల్ల తీసుకున్న లోన్ మొత్తాన్ని రికవరీ చేయడానికి బ్యాంకులు ఏదైనా ఆస్తిని బ్యాంకు స్వాధీనం చేసుకోవడం లేదా అమ్మడం లేదా వేలం వేయడం జరగదు. కట్టాల్సిన లోన్ బ్యాలెన్స్ చివరికి రద్దు చేసి బ్యాంకు ద్వారా NPA ఖాతాకు జోడిస్తారు. అయితే సాక్షి సంతకం చేసిన వ్యక్తి లేదా లోన్ తీసుకున్న సహా వ్యక్తి ఉన్నట్లయితే బ్యాంకులు మరణించిన వ్యక్తి తర్వాత సహా వ్యక్తికి బాధ్యతను బదిలీ చేయవచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్లు వంటి ఇతర ఆన్ సెక్యూర్డ్ లోన్లకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం, చాలా ఆన్ సెక్యూర్డ్ రుణాలు ప్రాథమిక రుణగ్రహీత కోసం బీమాతో వస్తాయి. బీమా లోన్ మొత్తాన్ని కవర్ చేస్తుంది ఇంకా మొత్తం లోన్ రీపేమెంట్ వ్యవధికి చెల్లుబాటు అవుతుంది.
ఒకవేళ ప్రాథమిక రుణగ్రహీత మరణించిన సందర్భంలో బీమా ద్వారా బకాయి ఉన్న లోన్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. సాధారణంగా, రుణగ్రహీత రుణం పొందేటప్పుడు ఇలాంటి బీమా కోసం ప్రీమియం చెల్లిస్తారు.హోమ్ లోన్ యొక్క ప్రాధమిక రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించే ముందు మరణించినప్పుడు, రుణదాత సాధారణంగా రుణం యొక్క సహ-దరఖాస్తుదారుని చెక్ చేస్తాడు. సహ-దరఖాస్తుదారుడు లోన్ కట్టకపోతే బ్యాంకు కుటుంబ సభ్యులు, చట్టపరమైన వారసులు లేదా హామీదారుని సంప్రదిస్తుంది.
వారిలో ఎవరైనా హోమ్ లోన్ తిరిగి చెల్లించే బాధ్యత తీసుకుంటే, బ్యాంక్ సురక్షితమైన ఆస్తిని దాని యజమానులకు తిరిగి ఇస్తారు. కానీ, నిర్ణీత సమయంలోగా బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని ఎవరూ హామీ ఇవ్వకపోతే, లోన్ రికవరీ చేసేందుకు బ్యాంక్ ఆస్తిని స్వాధీనం చేసుకుని అమ్మడం చేస్తుంది. ఇలాంటి సందర్భాలలో బ్యాంకులు చట్టపరమైన వారసులు బ్యాంకు వెళ్లి లోన్ గురించి అడగవచ్చు. కారు లోన్ తిరిగి చెల్లించకకుండా రుణగ్రహీత మరణిస్తే మిగిలిన లోన్ మొత్తాన్ని చెల్లించమని చట్టపరమైన వారసులను బ్యాంకు కోరుతుంది. చట్టపరమైన వారసులు తిరస్కరిస్తే బ్యాంకు బకాయి ఉన్న మొత్తాన్ని రికవరీ చేసేందుకు కారును స్వాధీనం చేసుకుని వేలం వేయవచ్చు.
ఒకవేళ తిరిగి చెల్లించే బాధ్యత తీసుకుంటే, బ్యాంక్ సురక్షితమైన ఆస్తిని దాని యజమానులకు తిరిగి ఇస్తారు. కానీ, నిర్ణీత సమయంలోగా బకాయి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామని ఎవరూ హామీ ఇవ్వకపోతే, లోన్ రికవరీ చేసేందుకు బ్యాంక్ ఆస్తిని స్వాధీనం చేసుకుని అమ్మడం చేస్తుంది. ఇలాంటి సందర్భాలలో రుణగ్రహీత చట్టపరమైన వారసుడు బ్యాంకు వెళ్లి లోన్ వివరాల గురించి అడగవచ్చు. కారు లోన్ కట్టకుండా రుణగ్రహీత మరణిస్తే దానిని తిరిగి చెల్లించమని చట్టపరమైన వారసులను బ్యాంకు కోరుతుంది. చట్టపరమైన వారసులు తిరస్కరిస్తే బ్యాంకు బకాయి ఉన్న మొత్తాన్ని తిరిగి పొందడానికి కారును స్వాధీనం చేసుకుని వేలం వేయవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications