మీ జీతం తక్కువా ? పర్సనల్ లోన్ కావాలా.. ఆ 6 బ్యాంకులు ఇవే..

అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే పర్సనల్ లోన్ ఒక బెస్ట్ అప్షన్.. అయితే లోన్ అప్రూవల్ కావాలంటే మంచి క్రెడిట్ స్కోర్ ఇంకా మీ ఆదాయం చూపడం తప్పనిసరి. ఇండియాలోని ప్రముఖ బ్యాంకులు రకరకాల లోన్లు, వివిధ వడ్డీ రేట్లతో అందిస్తున్నాయి. తక్కువ జీతం ఉన్న వారు లోన్ తీసుకునే ముందు బ్యాంకులు వసూల్ చేసే వడ్డీ రేట్లను జాగ్రత్తగా పోల్చి చూడాలి. డబ్బు అవసరం కోసం లేదా ఏదైనా అనుకోకండా అత్యవసర పరిస్థితి ఎదురైతే అర్జెంటుగా డబ్బు కోసం చూస్తున వారికి పర్సనల్ లోన్ ముందు గుర్తుకు వచ్చే అప్షన్. ఈ లోన్లు తక్కువ ప్రాసెస్ ద్వారా వెంటనే డబ్బు అందిస్తాయి. మీకు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. ఎక్కువ జీతం లేదా అయితే మీ పర్సనల్ లోన్ వేగంగా అప్రూవ్ కావాలంటే కొన్ని టాప్ బ్యాంకులు ఇవే..

1. ICICI బ్యాంక్
వడ్డీ రేట్లు: 10.85% నుండి
లోన్ మొత్తం: రూ. 50 లక్షలు
లోన్ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

u have Low salary Here are 6 banks that offers personal loans you can qualify for it

2. HDFC బ్యాంక్
వడ్డీ రేట్లు: 10.85% నుండి
లోన్ మొత్తం: రూ. 40 లక్షలు
లోన్ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

3. కోటక్ మహీంద్రా బ్యాంక్
వడ్డీ రేట్లు: 10.99% నుండి
లోన్ మొత్తం: 40 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

4. ఇండస్ఇండ్ బ్యాంక్
వడ్డీ రేట్లు: 10.49% నుండి
లోన్ మొత్తం: 50 లక్షల వరకు
లోన్ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

5. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
వడ్డీ రేట్లు: 11.45% నుండి
లోన్ మొత్తం: రూ. 30 లక్షలు
రుణ కాలపరిమితి: 6 సంవత్సరాల వరకు

6. యాక్సిస్ బ్యాంక్
వడ్డీ రేట్లు: 11.25% నుండి
లోన్ మొత్తం: రూ. 10 లక్షలు
లోన్ కాలవ్యవధి: 5 సంవత్సరాల వరకు

మీరు జీతం తీసుకునేవారు అయితే అలాగే సొంత ఉపాధి ఉంటె మీరు పర్సనల్ లోన్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులు మీ క్రెడిట్ కెపాసిటీ, మీ ఉద్యోగాన్ని, సొంత ఉపాధి అంచనా వేస్తాయి. మీ లోన్ అప్లికేషన్ అప్రూవ్ పొందేందుకు మీరు ఒకే సంస్థలో కనీసం ఆరు నెలల నుండి ఒక సంవత్సరం వరకు సాధారణ జీతంతో పని చేస్తూ ఉండాలి. బ్యాంకులు సాధారణంగా 650 లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉంటే అప్లికేషన్‌ అప్రూవ్ చేస్తారు. అంతేకాదు మీకు తక్కువ క్రెడిట్ స్కోర్‌ ఉన్న కూడా కొన్ని సందర్భాల్లో మీకు లోన్ ఇస్తారు. కానీ, వడ్డీ రేటు ఎక్కువగా ఉండొచ్చు. అయితే మీకు 21 నుండి 60 సంవత్సరాల మధ్య కనీస వయస్సు అవసరం.

Disclaimer: The recommendations made above are taken by paisabazar and other sites. viewers are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with experts before making any decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+