సౌత్ ఇండియన్ బ్యాంక్ వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ వడ్డీ రేట్లను సవరించింది. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ ప్రకారం డిసెంబర్ 23, 2021 నుండి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్, నాన్-రెసిడెన్షియల్ ఎక్స్‌టర్నల్(NRI) టర్మ్ డిపాజిట్స్ వర్తిస్తాయి. కొత్త డిపాజిట్లు, మెచ్యూరింగ్ డిపాజిట్ల పునరుద్ధరణ మాత్రమే ఇటీవల సవరించిన వడ్డీ రేట్లకు లోబడి ఉంటాయి.

డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్స్
డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్స్ వడ్డీ రేట్లను సవరించింది. ఈ బ్యాంకులో 7 రోజుల నుండి 30 రోజులు, 31 రోజుల నుండి 90 రోజులు, 91 రోజుల నుండి 180 రోజుల మధ్య వడ్డీ రేట్లను 2.50 శాతం, 3.00 శాతం, 3.80 శాతంగా అందిస్తోంది. మూడేళ్ల నుండి అయిదేళ్లు, అయిదేళ్ల నుండి పదేళ్లు కాలపరిమితిపై 5.50 శాతం నుండి 5.65 శాతం, 5.50 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. రూ.2 కోట్ల వరకు డిపాజిట్ల పైన పై వడ్డీ రేట్లు వర్తిస్తాయి.
- 7 days to 30 days - 2.50%,
- 31 days to 90 days - 3.00%,
- 91 days to 180 days - 3.80%,
- 181 days to 270 days - 4.10%,
- 271 days to less than 1 year - 4.50%,
- 1 year to less than 30 months - 5.10%,
- 30 months to less than 3 years - 5.35%,
- 3 years to less than 5 years - 5.50%,
- 5 years - 5.65%,
- Above 5 years to up to and including 10 years - 5.50% Tax Gain ( 5 Years ) 5.65%.

సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేట్లు
- 7 days to 30 days - 3.00%,
- 31 days to 90 days - 3.50%,
- 91 days to 180 days - 4.30%,
- 181 days to 270 days - 4.60%,
- 271 days to less than 1 year - 5.00%,
- 1 year to less than 30 months - 5.60%,
- 30 months to less than 3 years - 5.85%,
- 3 years to less than 5 years - 6.00%,
- 5 years - 6.15%,
- Above 5 years to up to and including 10 years - 6.00% Tax Gain ( 5 Years ) 6.15%.

సౌత్ ఇండియన్ బ్యాంక్ ఎన్ఆర్ఈ టీమ్ డిపాజిట్ వడ్డీ రేటు
- 1 year to less than 30 months - 5.10%,
- 30 months to less than 3 years - 5.35%,
- 3 years to less than 5 years - 5.50%,
- 5 years - 5.65,
- Above 5 years to up to and including 10 years - 5.50%.


Click it and Unblock the Notifications