3 నుండి 5 ఏళ్ల FDపై అత్యధిక వడ్డీ రేటును ఇచ్చే ముప్పై బ్యాంకులివే..

స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుకూలమైన సాధనాల్లో సేవింగ్స్ అకౌంట్స్, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్, ట్రెజరీ బిల్స్, పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ అకౌంట్, డైరెక్ట్ ఈక్విటీ, రికరింగ్ డిపాజిట్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్ వంటివి ఉన్నాయి. అధిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, మంచి రిటర్న్స్ పొందడానికి మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితి పెట్టుబడులపై కింది అంశాలను పరిశీలించవచ్చు.

ఇక్కడ లిక్విడ్ ఆస్పెక్ట్ కంటే అస్యూర్డ్ రిటర్న్స్, డిపాజిట్ సేఫ్టీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. పెట్టుబడులపై రూ.5 లక్షల వరకు DICGC డిపాజిట్ భద్రత ఉంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన మూడేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై టాప్ 10 బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు ఇక్కడ చూద్దాం.

టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ పైన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు మంచి రాబడులు అందించే టాప్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇవి...

- North East Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.25%, 7.75%, కాలపరిమితి 3 years to 5 years

- Ujjivan Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%, కాలపరిమితి 3 Years and 1 Day to 5 Years.

- Jana Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%, కాలపరిమితి 3 Years to less than 5 Years.

- Suryoday Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%, కాలపరిమితి Above 3 Years to less than 5 Years.

- Fincare Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%, కాలపరిమితి 36 months to 59 months.

- Equitas Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%, కాలపరిమితి 701 Days to 3652 Days.

- Utkarsh Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 701 Days to 3652 Days.

- Capital Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 1 Year to less than 5 Years.

- AU Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 36 months to 60 months.

- ESAF Small Finance Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.25%, కాలపరిమితి 3 Years to less than 5 Years.

టాప్ 10 ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు

టాప్ 10 ప్రయివేటు సెక్టార్ బ్యాంకులు

- DCB Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%, కాలపరిమితి More than 36 months to 60 months.

- RBL Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.80%, కాలపరిమితి 36 months to less than 60 months

- Yes Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%, కాలపరిమితి 3 years to less than 5 years.

- IndusInd Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి Above 3 years upto 61 months.

- IDFC First Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%, కాలపరిమితి 3 years 1 day - 5 years.

- Axis Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.40%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.90%, కాలపరిమితి 3 years to less than 5 years

- ICICI Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.35%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.85%, కాలపరిమితి 3 years 1 day to 5 years.

- HDFC Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80%, కాలపరిమితి 3 year 1 day- 5 years.

- Bandhan Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%, కాలపరిమితి 3 years to less than 5 years.

- Kotak Mahindra Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.20%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.70%, కాలపరిమితి 3 years to less than 5 years.

టాప్ 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

టాప్ 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు

రూ.2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్ మొత్తం పైన రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు మూడేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితిపై అత్యధిక వడ్డీ రేట్లు అందించే టాప్ 10 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇవే...

- Union Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%, కాలపరిమితి 3 years to 5 years.

- Canara Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%, కాలపరిమితి 3 years & above to less than 5 years.

- State Bank of India రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80%, కాలపరిమితి 3 years to less than 5 years.

- Punjab & Sind Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80%, కాలపరిమితి 3 Years - 5 Years.

- IDBI Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80%, కాలపరిమితి 3 years to less than 5 years.

- Bank of Baroda రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%, కాలపరిమితి Above 3 Years and upto 5 Years.

- Punjab National Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%, కాలపరిమితి Above 3 year & upto 5 years.

- Indian Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%, కాలపరిమితి 3 years to less than 5 years.

- Indian Overseas Bank రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.20%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.70%, కాలపరిమితి 3 Years and Above.

- Central Bank of India రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%, కాలపరిమితి 3 years to less than 5 years.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+