రిస్క్ లేని పెట్టుబడులు, మంచి వడ్డీ రేట్లు, హామీ ఇచ్చే రాబడి, పన్ను ప్రయోజనాలు, డిపాజిట్ భద్రత, సౌకర్యవంతమైన కాలపరిమితితో పాటు సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ రేటు ప్రయోజనాలు అందించే అత్యుత్తమ రుణ సాధనాలలో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర మార్కెట్ సంబంధిత సాధనాలకు విరుద్ధమైనవి ఫిక్స్డ్ డిపాజిట్‌లు.
ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ లాభనష్టాలకు అనుగుణంగా రిటర్న్స్ ఉంటాయి. కానీ ఫిక్స్డ్ డిపాజిట్‌కు మార్కెట్‌తో ఎలాంటి సంబంధం లేదు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు ఉత్తమ వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల జాబితాను ఇక్కడ చూడవచ్చు.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పైన యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా (UBI) రెగ్యులర్, సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- 7 - 14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 15 - 30 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 31 - 45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 46 - 90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,
- 91 - 120 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 121 to 180 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.30%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.80%,
- 181 రోజుల నుండి 1 ఏడాది లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.40%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90%,
- 1 ఏడాది - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%,
- ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితి - రెగ్యులర్ వడ్డీ రేటు 5.20%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.70%,
- 2 ఏళ్ల నుండి మూడేళ్ల వరకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.40%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.90%,
- 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల వరకు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.60%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.10%.

కెనరా బ్యాంకు
08-02-2021 నుండి కెనరా బ్యాంకు రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన కింది వడ్డీ రేట్లు అమలు చేస్తోంది. ఈ బ్యాంకు కెనరా ట్యాక్స్ సేవర్ డిపాజిట్ స్కీంను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ స్కీంను 5.50 శాతానికి అందిస్తోంది. గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేసి, పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.
- 7 రోజుల నుండి 45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 2.95, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 2.95,
- 46 రోజుల నుండి 90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.90, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.90,
- 91 రోజుల నుండి 179 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00,
- 180 రోజుల నుండి 1 ఏడాది లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.45, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.95,
- 1 ఏడాది కాలపరిమితి - రెగ్యులర్ వడ్డీ రేటు 5.20, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.70,
- 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాలు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.20, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.70,
- 2 ఏళ్ల నుండి & 3 ఏళ్ల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.40, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.90,
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00,
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దేశీయ ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఈ కింది వడ్డీ రేట్లు అందిస్తోంది.
- 7 రోజుల నుండి 45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 2.90, వడ్డీ రేటు 3.40,
- 46 రోజుల నుండి 179 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.90, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.40,
- 180 రోజుల నుండి 210 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.40, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90,
- 211 రోజుల నుండి 1 ఏడాది లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.40, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.90,
- 1 ఏడాది నుండి 2 ఏళ్ల లోపు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50
- 2 ఏళ్ల నుండి 3 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.10, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.60,
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80,
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు - రెగ్యులర్ 5.40, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.20.

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు
పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- 7 - 14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,
- 15 - 30 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,
- 31 - 45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,
- 46 - 90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.70, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.20,
- 91 - 120 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.05, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.55,
- 121-150 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.05, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.55,
- 151 - 179 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.05, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.55,
- 180 - 269 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.45, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.95,
- 270 - 364 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00,
- 1 ఏడాది నుండి 2 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.15, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.65,
- 2 ఏళ్ల నుండి 3 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.15, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.65,
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80,
- 5 ఏళ్ల నుండి 10 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80.

IDBI బ్యాంకు
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఐడీబీఐ బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు.
- 07-14 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 2.70, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.20,
- 15-30 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 2.70, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.20,
- 31-45 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 2.80, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.30,
- 46- 60 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,
- 61-90 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50,
- 91 రోజుల నుండి 6 నెలలు - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00,
- 6 నెలల 1 రోజు నుండి 270 రోజులు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.30, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.80,
- 271 రోజుల నుండి 1 ఏడాది - రెగ్యులర్ వడ్డీ రేటు 4.30, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.80,
- 1 ఏడాది - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50,
- 1 ఏడాది నుండి 2 సంవత్సరాలు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.10, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.60,
- 2 ఏళ్ల నుండి 3 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.10, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.60,
- 3 ఏళ్ల నుండి 5 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.30, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.80,
- 5 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75,
- 5 ఏళ్ల నుండి 7 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75,
- 7 ఏళ్ల నుండి 10 సంవత్సరాలు - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75,
- 10 ఏళ్ల నుండి 20 ఏళ్లు - రెగ్యులర్ వడ్డీ రేటు 4.80,, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.30,
- ట్యాక్స్ సేవింగ్స్ FD (5 ఏళ్లు) - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications