ఈ 5 ప్రైవేటు బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్ చేస్తే వడ్డీ రేటు ఎక్కువ

ట్రెజరీ బిల్స్, ప్రభుత్వ బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి ప్రమాదరహిత సాధానాలలో పెట్టుబడులు చాలా సురక్షితం. కాబట్టి అత్యుత్తమ పెట్టుబడుల ఎంపికలో ఇది ఒకటి. వీటిలో రాబడులు కాస్త ఎక్కువగా ఉండటంతో పాటు ప్రమాదరహితంగా ఉంటాయి. పెట్టుబడిదారులు సాధారణంగా ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితి వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. రాబడి హామీ, DICGC డిపాజిట్ ఇన్సురెన్స్ కవర్, బ్యాంకు డిపాజిట్ల పైన ట్యాక్స్ బెనిఫిట్స్ వంటి ప్రయోజనాలు ఉంటాయి. తక్కువ రిస్క్ ఉంటుంది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికి ఈ పెట్టుబడులు మంచి సాధనాలు. అత్యధిక వడ్డీ రేట్లు కోరుకునే వారికి ప్రభుత్వరంగ బ్యాంకులతో పాటు ఈ ప్రయివేటు రంగ బ్యాంకులు మంచి పెట్టుబడి సాధనాలు. ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అత్యధిక రాబడులు అందించే టాప్ 5 ప్రయివేటురంగ బ్యాంకులు ఇక్కడ చూడండి.

యస్ బ్యాంకు

యస్ బ్యాంకు

రూ.10,000 కనీస మొత్తంతో ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు యస్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. యస్ బ్యాంకు ప్రస్తుతం రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఈ కింది వడ్డీ రేట్లను అందిస్తోంది. జూన్ 3వ తేదీ నుండి అమలులోకి వచ్చిన వడ్డీ రేట్లు ఇవి...

- 7 to 14 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.75%,

- 15 to 45 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.00%,

- 46 to 90 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.50%,

- 3 months to less than 6 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.00%,

- 6 months to less than 9 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.50%,

- 9 months to less than 1 Year రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.75%,

- 1 year less than 3 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 3 years to less than 5 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,

- 5 years to less than equal to 10 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%

RBL ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

RBL ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు

డొమెస్టిక్, ఎన్ఆర్ఓ, ఎన్ఆర్ఈలకు ఆర్బీఎల్ ఫిక్స్డ్ డిపాజిట్ సౌకర్యాన్ని అందిస్తోంది. ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు ఆర్బీఎల్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. ఆర్బీఎల్ బ్యాంకు జూలై 2వ తేదీ నుండి అమలులోకి వచ్చిన వడ్డీ రేట్లు ఇవి...

- 7 days to 14 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.75%,

- 15 days to 45 days రెగ్యుర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.25%,

- 46 days to 90 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.50%,

- 91 days to 180 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.00%,

- 181 days to 240 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.50%,

- 241 days to 364 days రెగ్యుర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.40%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.90%,

- 12 months to less than 24 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.10%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.60%,

- 24 months to less than 36 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.10%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.60%,

- 36 months to less than 60 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.30%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.80%,

- 60 months to 60 months 1 day రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,

- 60 months 2 days to less than 120 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 120 months to 240 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%

- Tax Savings Fixed Deposit (60 months) రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%

DCB బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

DCB బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు DCB బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. ఈ బ్యాంకు మే 15వ తేదీ నుండి అమలులోకి వచ్చిన వడ్డీ రేట్లు ఇవి...

- 7 days to 14 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.55%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.05%,

- 15 days to 45 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.55%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.05%,

- 46 days to 90 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.00%,

- 91 days to less than 6 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.75%,

- 6 months to less than 12 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.70%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.20%,

- 12 months to less than 15 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.80%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.30%,

- 15 months to less than 18 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 18 months to less than 700 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 700 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.40%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.90%,

- More than 700 days to less than 36 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 36 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,

- More than 36 months to 60 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,

- More than 60 months to 120 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%.

ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేట్లు

ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేట్లు

రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఇండస్ఇండ్ బ్యాంకు జూలై 23వ తేదీ నుండి ఈ వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది.

- 7 days to 14 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.50, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.00,

- 15 days to 30 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.75, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.25,

- 31 days to 45 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.50,

- 46 days to 60 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.25, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.75,

- 61 days to 90 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.40, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.90,

- 91 days to 120 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.75, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.25,

- 121 days to 180 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.25, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.75,

- 181 days to 210 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.60, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.10,

- 211 days to 269 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.75, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.25,

- 270 days to 354 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00,

- 355 days to 364 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00,

- 1 year to below 1 Year 6 Months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- 1 Year 6 Months to below 1 Year 7 Months- 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- 1 Year 7 Months to below 2 Years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- 2 years to below 2 years 6 Months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- 2 years 6 months to below 2 years 9 Months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- 2 years 9 months upto 3 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- Above 3 years upto 61 months రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50,

- 61 months and above రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00,

- Indus Tax Saver Scheme (5 years) రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50.

IDFC ఫస్ట్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

IDFC ఫస్ట్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

IDFC ఫస్ట్ బ్యాంకు డొమెస్టిక్, ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో డిపాజిటర్స్‌కు రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఈ వడ్డీ రేట్లు అందిస్తోంది.

- 7 - 14 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 2.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.25%,

- 15 - 29 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.50%,

- 30 - 45 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.00%,

- 46 - 90 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.50%,

- 91 - 180 days రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.00%,

- 181 days - less than 1 year రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.75%,

- 1 year - 2 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%,

- 2 years 1 day - 3 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.25%,

- 3 years 1 day - 5 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,

- 5 years 1 day - 10 years రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.25%,

- Tax Saver Deposit (5 Years) రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.25%.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+