బంగారం లేదా వెండి, డెట్ ఇన్‌స్ట్రుమెంట్, స్టాక్ మార్కెట్/డెరివేటివ్స్, ట్రెజరీ సెక్యూరిటీస్, మానీ మార్కెటింగ్ ఫండ్స్ కంటే స్వల్పకాలిక పెట్టుబడులకు రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, సేవింగ్స్ ఖాతాలు అత్యంత అనుకూలంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇది సురక్షిత, భద్రమైన ఎంపిక. షార్ట్ ట్ర్మ్ ఇన్వెస్టర్లకు సేవింగ్స్ అకౌంట్ లేదా ఇంటరెస్ట్ బేరింగ్ అకౌంట్ (అధిక లిక్విడిటీతో కలిసి) సరైన పెట్టుబడి సాధనంగా చూడవచ్చు.
అత్యవసర అవసరాల కోసం ఏ ఇతర పెట్టుబడి మార్గం కంటే సేవింగ్స్ అకౌంట్ కీలకమైన ప్రత్యామ్నాయం. ఒకవేళ మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే, అలాగే సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేయాలనుకుంటే ఇక్కడ అధిక రాబడిని అందించి టాప్ 50 ప్రయివేటు బ్యాంకులు తెలుసుకోండి. అలాగే, DICGC నుండి డిపాజిట్ ఇన్సురెన్స్ కవర్ కూడా ఉంటుంది. ఇక్కడ సేవింగ్స్ ఖాతాదారులు తమ డబ్బును 90 రోజుల్లో క్లెయిమ్ చేసుకోవచ్చు.

డీసీబీ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్
10 జూన్ 2021 నుండి డీసీబీ బ్యాంకు వడ్డీ రేటును 3.00 నుండి 6.75 శాతం అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్ పైన వివిధ సేవింగ్ అకౌంట్స్ బ్యాలెన్స్ డిపాజిట్ పైన అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- ఖాతాలో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 3.00% శాతం.
- ఖాతాలో రూ.1 లక్ష నుండి రూ.1 కోటి వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 4.00% శాతం.
- ఖాతాలో రూ.1 కోటి నుండి రూ.2 కోట్ల లోపు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 6.75 శాతం.
- ఖాతాలో రూ.2 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 6.75% శాతం.
- ఖాతాలో రూ.5 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 6.75% శాతం.
- రూ.10 కోట్ల నుండి అంతకుమించి ఖాతాలో బ్యాలెన్స్ ఉంటే వచ్చే వడ్డీ రేటు 6.50 శాతం.

RBL బ్యాంకు సేవింగ్స్ అకౌంట్
2 జూలై 2021 నుండి RBL బ్యాంకు వడ్డీ రేటును 4.25 నుండి 6.00 శాతం అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్ పైన వివిధ సేవింగ్ అకౌంట్స్ బ్యాలెన్స్ డిపాజిట్ పైన అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- ఖాతాలో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 4.25% శాతం.
- ఖాతాలో రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 5.75% శాతం.
- ఖాతాలో రూ.10 లక్షల నుండి రూ.3 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 6.25 శాతం.
- ఖాతాలో రూ.3 కోట్ల నుండి రూ.5 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 6.00 శాతం.

బంధన్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్
7 జూన్ 2021 నుండి బంధన్ బ్యాంకు వడ్డీ రేటును 3.00 నుండి 6.00 శాతం అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్ పైన వివిధ సేవింగ్ అకౌంట్స్ బ్యాలెన్స్ డిపాజిట్ పైన అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- ఖాతాలో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 3.00% శాతం.
- ఖాతాలో రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 4.00% శాతం.
- ఖాతాలో రూ.10 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 6.00 శాతం.
- రూ.10 కోట్లకు మించి మొత్తంపై వడ్డీ రేటు కావాలంటే బ్యాంకును సంప్రదించాలి

యస్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్
13 మే 2021 నుండి యస్ బ్యాంకు వడ్డీ రేటును 4.00 నుండి 5.25 శాతం అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్ పైన వివిధ సేవింగ్ అకౌంట్స్ బ్యాలెన్స్ డిపాజిట్ పైన అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- ఖాతాలో రూ.1 లక్ష వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 4.00% శాతం.
- ఖాతాలో రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 4.50% శాతం.
- ఖాతాలో రూ.10 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు బ్యాలెన్స్ ఉంటే ఆ మొత్తం పైన ఇచ్చే వడ్డీ రేటు 5.25 శాతం.

ఇండస్ఇండ్ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్
23 జూలై 2021 నుండి ఇండస్ఇండ్ బ్యాంకు వడ్డీ రేటును 4.00 నుండి 5.00 శాతం అందిస్తోంది. సేవింగ్స్ అకౌంట్ పైన వివిధ సేవింగ్ అకౌంట్స్ బ్యాలెన్స్ డిపాజిట్ పైన అందించే వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి...
- ఖాతాలో డెయిలీ బ్యాలెన్స్ రూ.10 లక్షల వరకు ఉంటే 4 శాతం వడ్డీ.
- ఖాతాలో రూ.10 లక్షలకు మించి మొత్తం ఉంటే 5.00 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications