రికరింగ్ డిపాజిట్స్‌పై అధిక వడ్డీ రేటు అందిస్తోన్న బ్యాంకులివే
రికరింగ్ డిపాజిట్స్‌లో మీరు ప్రతి నెల కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా 12 నెలల కాలం నుండి పదేళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. బెస్ట్ రికరింగ్ డిపాజిట్స్ విషయానికి వస్తే అత్యధిక వడ్డీ రేటు ఉన్న సాధనంలో ఇన్వెస్ట్‌ను ఎంచుకోవచ్చు. అత్యధిక వడ్డీ రేటు అందించే టాప్ 5 స్మాల్ పైనాన్స్ బ్యాంకులను ఇక్కడ చూడవచ్చు. ఈ బ్యాంకులు రికరింగ్ డిపాజిట్స్ పైన 8 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తున్నాయి. తక్కువ రిస్క్ కలిగి ఉండటంతో పాటు DICGC రూ.5 లక్షల హామీ ఉంది.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ పైన అత్యధిక వడ్డీ రేటు ఉంది. రెగ్యులర్ సిటిజన్స్‌కు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 8 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
- 3 Months రెగ్యులర్ వడ్డీ రేటు 4.25, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.75,
- 6 Months రెగ్యులర్ వడ్డీ రేటు 4.5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5,
- 9 Months రెగ్యులర్ వడ్డీ రేటు 5.5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6,
- 1 Year రెగ్యులర్ వడ్డీ రేటు 5.5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6,
- 2 Year రెగ్యులర్ వడ్డీ రేటు 7.5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 8,
- 3 Year రెగ్యులర్ వడ్డీ రేటు 7, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.5,
- 4 Year రెగ్యులర్ వడ్డీ రేటు 7, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.5,
- 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7,
- More than 5 years upto 10 years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.5, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ ఖాతాను ఓపెన్ చేయవచ్చు. 01 జూలై 2021 నుండి కొత్త వడ్డీ రేట్లను అమలు చేస్తోంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ వడ్డీ రేటు 7 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది.
- Upto 6 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,
- 9 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,
- 12 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%,
- 15 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%,
- 18 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%,
- 21 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%,
- Above 21 Months to less than 24 Months రెగ్యులర్ వడ్డీ రేటు 6.75% 7.25%,
- 24 months to 36 months రెగ్యులర్ వడ్డీ రేటు 7.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.50%,
- Above 3 Years upto 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%,
- Above 5 years upto 10 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
- 6 months రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.75%,
- 9 months రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 5.25%,
- 12 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,
- 15 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,
- 18 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,
- 21 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,
- 24 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75%,
- 27 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,
- 30 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,
- 33 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,
- 36 months రెగ్యులర్ వడ్డీ రేటు 7.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.30%,
- Above 3 Years to less than 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%,
- 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,
- Above 5 Years to 10 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- > 1 Month - 6 Months రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%,సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 4.50%,
- > 6 Months - 12 Months రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%,సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.00%,
- > 12 Months - 36 Months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.00%,
- > 36 Months - 60 Months రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25%, - > 60 Months - 120 Months రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50%.


Click it and Unblock the Notifications