రెగ్యులర్ ఆదాయం సంపాదించాలనుకునే రెగ్యులర్ పెట్టుబడిదారులు, వృద్ధులకు డెట్ కేటగిరీ కింద ఫిక్స్డ్ డిపాజిట్ మంచి ఆప్షన్. అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ పైన డిపాజిట్ సెక్యూరిటీ, ఆదాయపు పన్ను ప్రయోజనాలు, రీ-ఇన్వెస్ట్‌మెంట్ పాజిబులిటీ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కీంలో అయిదేళ్ళ కాలానికి ఇన్వెస్ట్ చేస్తే మీరు ఆ మొత్తాన్ని మధ్యలో ఉపసంహరించుకోలేరు. లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కలిగిన వారు, రిస్క్ తీసుకోవడం ఇష్టపడనివారు అయిదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయవచ్చు. వివిధ బ్యాంకులు రూ.2 కోట్ల లోపు పెట్టుబడిపై 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ప్రస్తుతం వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందిస్తున్నాయి. ఇందులో జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 7.25 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
- 7-14 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.00%,
- 15-60 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 61-90 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 91-180 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,
- 181-364 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,
- 1 Year[365 Days] రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- > 1 Year - 2 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- >2 Years-3 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- > 3 Year- - 5 Years[1825 Days] రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- > 5 Years - 10 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
అయిదేళ్ల కాలపరిమితిపై మంచి వడ్డీ రేటు అందిస్తోన్న బ్యాంకుల్లో సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెండో స్థానంలో ఉంది. ఈ బ్యాంకు 7.30 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
- 7 days to 14 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.25%,
- 15 days to 45 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.25%,
- 46 days to 90 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 91 days to 6 months రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.75%,
- Above 6 months to 9 months రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,
- Above 9 months to less than 1 Year రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 1 Year to 1 Year 6 Months రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- Above 1 Year 6 Months to 2 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- Above 2 Years to less than 3 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,
- 3 Yearsరెగ్యులర్ వడ్డీ రేటు 7.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.30%,
- Above 3 Years to less than 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,
- 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- Above 5 years to 10 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అయిదేళ్ల కాలపరిమితిపై నార్త్ ఈస్ట్ బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది.
- 7-14 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5%,
- 15-29 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5%,
- 30-45 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5%,
- 46-90 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4%,
- 91-180 Days రెగ్యులర్ వడ్డీ రేటు 4%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.5%,
- 181-365 Days రెగ్యులర్ వడ్డీ రేటు 5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.5%,
- 366 days to 729 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25%,
- 730 days to less than 1095 రెగ్యులర్ వడ్డీ రేటు 6.75 7.25%,
- 777 days రెగ్యులర్ వడ్డీ రేటు 7%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.5%,
- 1096 days to less than 1825 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7%,
- 1826 days to less than 3650 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%.

ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నాలుగు శాతం నుండి 7 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది.
- 7 - 14 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,
- 15 - 29 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,
- 30 - 45 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,
- 46 - 62 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 63 - 90 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 91 - 120 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,
- 121 - 180 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,
- 181 - 210 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 211 - 270 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 271 - 364 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 1 year to 18 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.85%,
- 18 months 1 day to 2 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- 2 years 1 day to 887 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.85%,
- 888 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,
- 889 days to 3 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.85%,
- 3 years 1 day to 4 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- 4 years 1 day to 5 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,
- 5 years 1 day to 10 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%.
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
రూ.2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ పైన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు 6.50 శాతం వరకు వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు సాధారణ వడ్డీ రేటు కంటే 0.50 శాతం ఎక్కువగా ఉంటుంది.
- 7 Days to 29 Days రెగ్యులర్ వడ్డీ రేటు 2.90%,
- 30 Days to 89 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%,
- 90 Days to 179 Days రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%,
- 180 Days to 364 Days రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%,
- 1 Year to 2 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%,
- 2 Years and 1 Day to 3 years రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%,
- 3 Years and 1 Day to 5 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%,
- 5 Years and 1 Day to 10 Years రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications