ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడులపై ఏడు రోజుల నుండి పదేళ్ల వరకు వేరియేబుల్ పదవీకాలం ఉంటుంది. అవి స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలకు, వివిధ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయి. అవసరమైనప్పుడు లిక్విడిటీని నిర్ధారించేందుకు, మెచ్యూరిటీ తర్వాత స్వల్పకాలిక ఫిక్స్డ్ బ్యాంకు డిపాజిట్స్‌గా పునరుద్ధరించవచ్చు. స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యం ఉంటే ఇన్వెస్టర్లకు షార్ట్ షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎప్పుడూ మంచి ఎంపిక. ఈ నెలలో జరిగిన ఆర్బీఐ మానిటరీ పాలసీ రివ్యూ మీటింగ్‌లో రెపో, రివర్స్ రెపో రేటును స్థిరంగా కొనసాగించింది. భవిష్యత్తులో ఈ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు లాంగ్ పీరియడ్‌లో ఇన్వెస్ట్ చేయడం కంటే షార్ట్ టర్మ్‌కు చేయడం మంచిదని సూచిస్తున్నారు.
ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు స్వల్పకాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఉత్తమ మార్గంగా చెబుతున్నారు. ఆ తర్వాత భవిష్యత్తులో వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వేచి చూడాలి. అప్పుడు మీరు దీనిని పునరుద్ధరించవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన DICGC రూ.5 లక్షల డిపాజిట్ ఇన్సురెన్స్ హామీ ఉంటుంది. వివిధ బ్యాంకుల్లో ఏడాది లోపు FD పైన వడ్డీ రేటు ఇలా ఉంది.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో రెగ్యులర్ వడ్డీ రేటు 6.25 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. 07/05/2021న బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది.
- 7-14 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.00%,
- 15-60 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 61-90 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 91-180 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,
- 181-364 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,
- 1 Year[365 Days] రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%.

ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు సాధారణ వడ్డీ రేటు 6.25 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్స్ పైన ఇది వర్తిస్తుంది.
- 7 Days to 45 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,
- 46 Days to 90 Days రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,
- 91 Days to 180 Days రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 181 Days to 364 Days రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.25%,
- 365 Days to 699 Days రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%.

ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు
ESAF స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన సాధారణ వడ్డీ రేటు 6.25 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది.
- 7 days to 14 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 15 days to 59 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,
- 60 days to 90 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 91 days to 181 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,
- 182 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%,
- 183 days to 363 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,
- 364 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 365 days & 366 days రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%.

RBL బ్యాంకు
ఆర్బీఎల్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన సాధారణ వడ్డీ రేటు 6 శాతం కాగా, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది.
- 7 days to 14 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,
- 15 days to 45 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 46 days to 90 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,
- 91 days to 180 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,
- 181 days to 240 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%,
- 241 days to 364 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,
- 12 months to less than 24 months రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%.

ఇండస్ఇండ్ బ్యాంకు
ఇండస్ఇండ్ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు సాధారణ వడ్డీ రేటు 6.00 శాతం, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50 శాతంగా ఉంది.
- 7 days to 14 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3%,
- 15 days to 30 days రెగ్యులర్ వడ్డీ రేటు 2.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.25%,
- 31 days to 45 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5%,
- 46 days to 60 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,
- 61 days to 90 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.40%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.9%,
- 91 days to 120 days రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,
- 121 days to 180 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.75%,
- 181 days to 210 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.6%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.1%,
- 211 days to 269 days రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,
- 270 days to 354 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6%,
- 355 days to 364 days రెగ్యులర్ వడ్డీ రేటు 5.5%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6%,
- 1 Year to below 1 Year 6 Months రెగ్యులర్ వడ్డీ రేటు 6%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.5%.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications