ప్రభుత్వ, ప్రైవేటు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 3 ఏళ్ళ FDపై బెస్ట్ ఆఫర్స్

సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు రిస్క్ లేని స్థిరమైన పెట్టుబడి మార్గం. రిస్క్‌ను ఇష్టపడని వారు ఫిక్స్డ్ డిపాజిట్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. స్వల్పకాలంలో, దీర్ఘకాలంలో ఈ రెండింటిలోను FD పెట్టుబడుల ద్వారా సురక్షిత రిటర్న్స్ అందుతాయి. మూడేళ్ల కాలపరిమితికి గాను ఇన్వెస్ట్ చేయాలని భావిస్తే మీ సేవింగ్స్ ఖాతాలు, లిక్విడ్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్, ట్రెజరీ బిల్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ప్లాన్స్ సహా వివిధ ప్లాన్స్ ఎంచుకోవచ్చు.

సురక్షిత రిటర్న్స్‌తో పాటు DICGC నుండి రూ.5 లక్షల బీమా హామీ కూడా ఉంది. మూడేళ్ల స్వల్పకాలిక పెట్టుబడుల కోసం సీనియర్ సిటిజన్లు, ఇతరులకు అధిక వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు తెలుసుకోండి...

ప్రయివేటు బ్యాంకులు

ప్రయివేటు బ్యాంకులు

మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అధిక వడ్డీ రేటును అందించే ప్రయివేటురంగ బ్యాంకులు.

- DCB బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- ఇండస్ఇండ్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,

- RBL బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.10%, సీనియర్ సిటిజన్లకు 6.60%,

- యస్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్లకు 6.50%,

- IDFC ఫస్ట్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్లకు 6.25%

ప్రభుత్వరం బ్యాంకులు

ప్రభుత్వరం బ్యాంకులు

మూడేళ్ల ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన అధిక వడ్డీ రేటును అందించే ప్రభుత్వరంగ బ్యాంకులు.

- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులర్ వడ్డీ రేటు 5.40%, సీనియర్ సిటిజన్లకు 5.90%,

- కెనరా బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.40%, సీనియర్ సిటిజన్లకు 5.90%,

- పంజాబ్ & సింద్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.15%, సీనియర్ సిటిజన్లకు5.65%,

- బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ వడ్డీ రేటు 5.10%, సీనియర్ సిటిజన్లకు5.60%,

- IDBI బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 5.10%, సీనియర్ సిటిజన్లకు5.60%

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

- ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25%,

- నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.75%, సీనియర్ సిటిజన్లకు 7.25%,

- జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్లకు 7.00%,

- ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.35%, సీనియర్ సిటిజన్లకు 6.85%,

- సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్లకు 6.50%.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+