ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్బీఐ కార్డు పండుగ ఆఫర్లను ప్రకటించింది. వివిధ రకాల బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోళ్లపై క్యాష్ బ్యాక్, రాయితీలను ప్రకటించింది. ఈ నెల 1వ తేదీ నుండి మొదలైన ఈ ఆఫర్లు వచ్చే నెల 15వ తేదీ వరకు అమలులో ఉంటాయని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా రెండువేల నగరాలు, పట్టణాల్లో వెయ్యికి పైగా ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ తెలిపింది.
రివార్డ్ షాపింగ్ అనుభవాలతో కొనుగోలుదారులు ఈ పండుగ సీజన్లో కొత్త ఉత్సాహం పొందగలరని ఆశాభావం వ్యక్తం చేసింది. జాతీయ, స్థానిక వ్యాపారులకు ఇది లాభించగలదని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్స్ కొనుగోళ్లపై ఈఎంఐలకు అదనపు ఛార్జీలు ఉండవని తెలిపారు. ఈపండుగ ఆఫర్లు అక్టోబర్ 1వ తేదీ నుండి నవంబర్ 15వ తేదీ వరకు ఉంటాయి.

పండుగ సీజన్ నేపథ్యంలో ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు తమ కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆటో, పర్సనల్, గోల్డ్ హోమ్, పర్సనల్ లోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. ప్రాసెసింగ్ ఫీజును కొన్ని బ్యాంకులు జీరోకు తగ్గించాయి. పండుగ సమయంలో డిమాండ్ పెంచే ఉద్దేశ్యంలో భాగంగా ఆఫర్లు ప్రకటించారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications