For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Alert: ఆ డాక్యుమెంట్స్ సమర్పిస్తేనే ఎస్బీఐ సేవలు

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లు ఈ నెల చివరి నాటికి ఆధార్-పాన్ కార్డును లిక్ చేసుకోవాలి. లింక్ చేసుకోలేదంటే సేవలను నిలిపి వేయనుంది. ఈ మేరకు ఈ ప్రభుత్వరంగ దిగ్గజం స్పష్టం చేసింది. ఈ మేరకు చాలామంది కస్టమర్లకు సందేశాలు వచ్చాయి. కొందరు తమ ఖాతాల్లో భారీగా ఉన్న డబ్బును హోల్డ్‌లో పెట్టినట్లు బ్యాంకు నుండి వచ్చిన సందేశం చూసి ఆందోళన చెందారు.

అయితే బ్యాంకులో పాన్, ఆధార్ కార్డుతో పాటు KYC వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తే తిరిగి హోల్డ్‌లో పెట్టిన మొత్తం, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేస్తున్నారు. పాన్ కార్డు, ఆధార్ కార్డును ఎందుకు లింక్ చేయాలో కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్బీఐ వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తోంది. పాన్ కార్డుతో ఆధార్ కార్డును ఆన్‌లైన్లో లింక్ చేసుకోవడానికి www.incometaxindiaefilling.gov.in లింక్‌ను ఎస్బీఐ త‌మ క‌స్ట‌మ‌ర్ల‌తో షేర్ చేసింది. పాన్, ఆధార్ అనుసంధానికి జూన్ 30 వరకు గడువు ఇచ్చింది.

 SBI Alert: These documents to be linked before June 30

అంతకుముందు కూడా మార్చి 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దానిని పొడిగించింది. మరోవైపు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) ఈ గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.

English summary

SBI Alert: ఆ డాక్యుమెంట్స్ సమర్పిస్తేనే ఎస్బీఐ సేవలు | SBI Alert: These documents to be linked before June 30

Issuing a notice to the customers, the State Bank of India (SBI) has asked its account holders to link their PAN-Aadhaar card by the end of this month i.e. June 30. SBI further warned that if the customers don’t do it, then their ongoing services will be severely affected.
Story first published: Sunday, June 6, 2021, 7:36 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X