అద్భుతమైన ఆఫర్లలో కస్టమర్లను ఆకట్టుకునే జియో తాజాగా మరో ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. అయితే రూ.401 నెలవారీ రీచార్జ్ ప్లాన్, రూ.2599 వార్షిక ప్లాన్, రూ.612, రూ.1208 డేటా ఓచర్లు వీటిలో ఏదో ఒక ప్లాన్‌ను ఎంచుకునే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఈ ఆఫర్‌ను ఇటీవల సామాజిక మాధ్యమాలలో ఉంచిన కంపెనీ వినియోగదారుల నుండి భారీ స్పందన రావడంతో శనివారంరాత్రి వివరాలతో పాటు ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఇలాంటి ఆఫర్‌ను ఎయిర్ టెల్ ఇప్పటికే అందిస్తోంది. రూ.401 రీచార్జితో ఏడాదిపాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తోంది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో దీనిని లాంచ్ చేసింది.

ఈ ప్రక్రియ చాలా సులభం. మీరు మీ జియో అకౌంట్‌ను ఓ స్పెషల్ రీచార్జ్ ప్లాన్‌తో ద్వారా రీచార్జ్ చేసుకోవాలి. హాట్‌స్టార్ ప్లాన్స్ నెలవారీ రూ.401 నుండి ఏడాదికి రూ.2599 మధ్య ఉంది. అదనంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఆఫర్ రూ.612, రూ.1,208 డేటా ఓచర్స్. మీ అకౌంట్‌కు 4జీ డేటా యాడ్ అవుతుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications