ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అందించే వడ్డీ రేటు ఇతర స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ వడ్డీ రేటుతో పోలిస్తే మెరుగ్గానే ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇటీవల ఈపీఎఫ్ వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్టం 8.5 శాతం నుండి 8.1 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సిఫార్సును కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదించాల్సి ఉంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటు 8.5 శాతంగా ఉంది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దీనిని 8.1 శాతానికి కుదించారు. అయితే సుకన్య సమృద్ధి యోజన 7.6 శాతం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ 7.4 శాతం, పీపీఎఫ్ 7.1 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. ఇక వివిధ బ్యాంకుల విషయానికి వస్తే ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇటీవలే పెరుగుతున్నాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వడ్డీ రేటు అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 5.5 శాతం ఉంది. ఇతర స్మాల్ ఫైనాన్సింగ్ బ్యాంకులలోనే వడ్డీ రేట్లు 6 శాతానికి అటు ఇటుగా ఉన్నాయి. వీటన్నింటితో పోలిస్తే ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు 8.1 శాతంగా అధికంగానే ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications