కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో వివిధ బ్యాంకులు డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతున్నాయి. తాజాగా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్స్, సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లను పెంచింది. సవరించిన వడ్డీ రేట్లు ఏప్రిల్ 1, 2022 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకు FD, RD, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

ఈ బ్యాంకు రెగ్యులర్ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు
7 - 14 Days - 3 శాతం,
15 - 29 Days - 3 శాతం,
30 - 45 Days - 3 శాతం,
46 - 90 Days - 3.5 శాతం,
4 91 - 180 Days - 4 శాతం,
181 - 365 Days - 5 శాతం,
366 - 729 Days - 6.75 శాతం,
730 - 1095 Days - 6.75 శాతం,
1096 - 1110 Days - 6.5 శాతం,
1111 Days - 7 శాతం,
1112 - 1825 Days - 6.5 శాతం,
1826 - 3650 Days - 6.25 శాతం వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్లకు ప్రతి కాలపరిమితిపై .05 శాతం వడ్డీ రేటు అదనంగా వర్తిస్తుంది. అయితే 366 రోజుల నుండి 3650 రోజుల వరకు సాధారణ వడ్డీ రేటుతో పోలిస్తే 0.75 శాతం అదనంగా వస్తుంది.

నార్త్ ఈస్ట్ ఫైనాన్స్ రెగ్యులర్ RD వడ్డీ రేటు
3 Months - 4.25 శాతం,
6 Months - 4.5 శాతం,
9 Months - 5.5 శాతం,
1 Year - 5.5 శాతం,
2 Year - 7.5 శాతం,
3 Year - 7 శాతం,
4 Year - 7 శాతం,
5 Years - 6.5 శాతం,
More than 5 years upto 10 years 6.5
సీనియర్ సిటిజన్లకు రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 0.50 శాతం అదనంగా వర్తిస్తుంది.

సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సేవింగ్స్ అకౌండ్ వడ్డీ రేట్లు కింది విధంగా ఉన్నాయి. రూ.4.99 లక్షల వరకు 4 శాతం, రూ.5 లక్షల నుండి రూ.25 లక్షల వరకు 5 శాతం, రూ.25 లక్షల నుండి రూ.10 కోట్ల వరకు 5.5 శాతం, రూ.10 కోట్ల నుండి రూ.25 కోట్ల వరకు 5.75 శాతం, రూ.25 కోట్లకు పైగా 6 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications