For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెప్టెంబర్ 1 నుండి కొత్త పర్సనల్ ఫైనాన్స్ మార్పులు

|

దేశీయంగా, అంతర్జాతీయంగా జరిగే డెవలప్‌మెంట్స్ ప్రభావం మన పర్సనల్ ఫైనాన్స్ పైన, ఇన్వెస్ట్‌మెంట్స్ స్పేస్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. సెప్టెంబర్ 1వ తేదీ నుండి మీ పర్సనల్ పైనాన్స్‌లో చోటు చేసుకునే మార్పులు...

 కారు, టూవీలర్ మరింత ఖరీదు

కారు, టూవీలర్ మరింత ఖరీదు

ఇటీవల పలు కంపెనీలు తీసుకున్న నిర్ణయం మేరకు కారు, టీవీలర్ మరింత ఖరీదు కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుండి కారు కొనుగోలుపై రూ.10 నుండి రూ.12000 పెరుగుతుంది. బైక్స విషయంలో మొత్తం రూ.1000 వరకు పెరుగుతోంది. ఫలితంగా కొత్త వాహనంపై బీమా ఖర్చు గణనీయంగా పెరుగుతుంది.

 నాన్-ఫైలింగ్ జీఎస్టీఆర్ 3వీ

నాన్-ఫైలింగ్ జీఎస్టీఆర్ 3వీ

ఒకవేళ జీఎస్టీ పన్ను చెల్లింపుదారులు గత రెండు నెలలు జీఎస్టీఆర్-3ని దాఖలు చేయకుంటే వచ్చే నెల అంటే సెప్టెంబర్ నుండి జీఎస్టీఆర్-1లో ఔట్‌వార్డ్ సప్లైస్‌ను దాఖలు చేయలేరు.

ఎల్పీజీ సిలిండర్

ఎల్పీజీ సిలిండర్

ఎల్పీజీ సలిండర్ ధర ప్రతి నెల మొదటి తారీఖున సవరిస్తారు. చమురు రిటైలర్లు అంతర్జాతీయ ధరల ఆధారంగా రేటును నిర్ణయిస్తారు. ఆగస్ట్ నెలలో సిలిండర్‌కు రూ.25 సవరించారు.

UAN-ఆధార్ లింక్ చేస్తే EPFలోకి క్రెడిట్

UAN-ఆధార్ లింక్ చేస్తే EPFలోకి క్రెడిట్

UAN-ఆధార్ లింకింగ్ తేదీని ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించారు. ఈపీఎఫ్ లింక్ కాకుంటే పీఎఫ్‌లోకి క్రెడిట్ కాదు.

English summary

సెప్టెంబర్ 1 నుండి కొత్త పర్సనల్ ఫైనాన్స్ మార్పులు | New Personal Finance Changes That Will Kick From September 1, 2021

Every month influenced by global and domestic developments, there are effected some changes either sectorally or in the personal finance and investment space that you as a lay men needs to be acquainted with.
Story first published: Sunday, August 29, 2021, 19:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X