లైఫ్ ఇన్సురెన్స్ రంగంలోని మ్యాక్స్ లైఫ్ ఇన్సురెన్స్ కంపెనీ సరళ్ జీవన్ బీమా పేరిట కొత్త పాలసీని విడుదల చేసింది. ఇది పాలసీదారుని రిస్క్‌ను మాత్రమే కవర్ చేస్తూ, కుటుంబానికి రక్షణ కల్పించే ప్రామాణిక టర్మ్ ఇన్సురెన్స్ ప్లాన్. పద్దెనిమిది సంవత్సరాల నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు ఈ పాలసీని తీసుకోవచ్చు. కనీస హామీ మొత్తం రూ.5 లక్షల నుండి గరిష్టంగా రూ.25 లక్షలు.
అయిదేళ్ల నుండి 40 ఏళ్ల కాలపరిమితికి గాను ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇందులో సింగిల్ పే ఆప్షన్‌తో పాటు ఏడాది, అర్ధ సంవత్సరం, త్రైమాసికం, నెలవారీ చెల్లింపు ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అయిదేళ్ల కాలపరిమితి నుండి పదేళ్ల కాలపరిమితి వరకు ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.

ఇటీవలి మ్యాక్స్ లైఫ్ సర్వే ప్రకారం ఇండియా ప్రొటెక్షన్ కోషెంట్ ప్రకారం.. అర్బన్ ఇండియాలో 33 శాతం మంది నాన్-టర్మ్ ప్లాన్ ఓనర్స్కు టర్మ్ ప్లా్ అవలెబలిటీ గురించి తెలియదు. వీటికి అత్యధికంగా చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. మ్యాక్స్ లైఫ్ సరళ్ జీవన్ బీమా కస్టమర్లకు సరళతర ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఆఫర్ అని కంపెనీ చెబుతోంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications