హౌసింగ్ ఫైనాన్స్ లెండర్ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లను ఆల్ టైమ్ కనిష్టానికి తగ్గించింది. ఈ మేరకు జూలై 2న వడ్డీ రేటును 6.66 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. రూ.50 లక్షల వరకు గల రుణాలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని తెలిపింది. తగ్గించిన వడ్డీ రేటు కొత్త వేతన జీవులకు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు, ఈ ఏడాది ఆగస్ట్ 31వ తేదీ వరకే ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా ముప్పై ఏళ్ల కాలపరిమితితో రుణం పొందే వీలుఉంటుంది. కంపెనీ ఇప్పటి వరకు ఆఫర్ చేసిన అత్యంత కనిష్ఠ వడ్డీ రేటు ఇది. తమ మొబైల్ యాప్ హోంవై ద్వారా కూడా హోమ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపింది. ఆన్‌లైన్‌లో అనుమతులు పొందవచ్చునని వెల్లడించింది.

కరోనా నేపథ్యంలో సొంతింటి కలను సాకారం చేసుకునే వారి కోసం వడ్డీ రేట్లను ఆల్ టైమ్ కనిష్టానికి తగ్గించామని, తమ ఈ నిర్ణయం మార్కెట్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వస్తుందని సంస్థ ఎండీ, సీఈవో విశ్వనాథ్ గౌడ్ అన్నారు. తమ ఆన్ లైన్ యాప్ HOMY ద్వారా కస్టమర్లు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications