Atal Pension Yojana: పదవీ విరమణ వయసు తర్వాత జీవితంపై చాలామందికి ఆందోళన ఉంటుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంతగా జీవించాలని భావిస్తుంటారు. ఇందుకోసం వివిధ రకాల రిటైర్‌మెంట్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఓ పథకం ద్వారా కేవలం కప్పు టీ ఖర్చుతో నెలనెలా మంచి ఆదాయం పొందవచ్చు.
భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి అటల్ పెన్షన్ యోజన గురించి చాలా మందికి తెలియదు. కేవలం రూ. 7 ఆదా చేస్తూ, 60 ఏళ్ల తర్వాత నెలకు 5 వేలు పెన్షన్ పొందే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. తద్వారా రిటైర్‌మెంట్ తర్వాత భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. దీంతో ఇప్పటికే ఈ పథకంలో ప్రజలు పెద్దఎత్తున పెట్టుబడి పెడుతున్నారు.

దీనిలో ఇన్వెస్ట్ చేసేందుకు వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే వయసు ఆధారంగా పెట్టుబడి మారుతూ ఉంటుందని గమనించాలి. ఉదాహరణకు 18 ఏళ్ల వయస్సులో ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటే, అటల్ పెన్షన్ యోజనలో ప్రతిరోజూ 7 ఆదా చేయాలి అంటే ప్రతి నెలా 210 పెట్టుబడిగా పెట్టాలి.
ఈ విధంగా 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి. ఇక 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెలా 5 వేల రూపాయల పెన్షన్ అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం భరోసా ఉండటంతో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. దగ్గర్లోని బ్యాంక్ ను సందర్శించి చాలా సులభంగా ఈ ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications