InCred Money: ప్రస్తుతం స్థిరమైన రాబడిని చాలా మంది పెట్టుబడిదారులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. వీరు అధిక వడ్డీ రేట్లను ఆఫర్ చేసే సంస్థల్లో తమ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి ఒక అద్భుత అవకాశం ఇక్కడ ఉంది.
దేశంలోని బ్యాంక్‌లు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు నుండి పెట్టుబడిదారులకు సాధారణ ఆదాయ వనరులను అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ల ఉత్పత్తిని అందిస్తుంటాయి. తాజాగా ఇన్‌క్రెడ్ మనీ సంస్థ తన ఇన్‌క్రెడ్ మనీ యాప్‌లో అధిక వడ్డీ రేటుతో పెట్టుబడిదారులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ అవకాశాన్ని తీసుకొచ్చింది. దీంతో పెట్టుబడిదారులు అధిక-వడ్డీ రేట్లు, మరింత సౌలభ్యం, సరళీకృత పెట్టుబడి విధానాన్ని పొందగలరని కంపెనీ వెల్లడించింది.

ఇన్‌క్రెడ్ మనీ ప్లాట్‌ఫారమ్ పెట్టుబడిదారులు ఒకే ప్లాట్‌ఫారమ్‌లో వివిధ రకాల ఎఫ్‌డిలను పొందడాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్‌క్రెడ్ మనీ ప్లాట్‌ఫారమ్‌లో తాజా FD ఆఫర్ రిజర్వు బ్యాంక్ నియంత్రణకు లోబడి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లతో భాగస్వామ్యం ఫలితంగా ఉంది. ఇందులో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లు ఉన్నాయి. ఇన్‌క్రెడ్ మనీ యాప్ సహాయంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ స్టోర్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్టర్లు బహుళ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయడం సులభతరంగా యాప్ మార్చింది.
InCred Money 9.01% వరకు రిటర్న్‌లతో యాప్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ప్రారంభించింది. అదనంగా బ్యాంకు డిపాజిట్లకు రూ.5 లక్షల వరకు బీమా చేయబడతాయి. రిజర్వు బ్యాంక్ 100% అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా పెట్టుబడులు ఇన్సూర్ చేయబడతాయని కంపెనీ వెల్లడించింది. ఇన్‌క్రెడ్ మనీ ప్లాట్‌ఫారమ్‌లో సీనియర్ సిటిజన్‌లకు అత్యధికంగా 9.25% వరకు, సాధారణ పెట్టుబడిదారులకు 9.01% వరకు బెస్ట్-ఇన్-క్లాస్ వడ్డీ రేట్లు FDలపై అందుబాటులో ఉన్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications