IDFC ఫస్ట్ బ్యాంకు వడ్డీ రేట్లను సవరించింది. ఈ వడ్డీ రేట్లు మే 1వ తేదీ నుండి అమలులోకి వచ్చినట్లు వెల్లడించింది. వారం రోజుల నుండి ఏడాది వరకు స్వల్పకాల డిపాజిట్లతో పాటు ఏడాది నుండి 10 సంవత్సరాల కాలానికి దీర్ఘకాల ఫిక్స్డ్ డిపాజిట్లను అందిస్తోంది. ఈ డిపాజిట్లపై వార్షికంగా 2.75 శాతం నుండి మొదలు గరిష్టంగా ఏడాదికి 6 శాతం వడ్డీ అందిస్తుంది.
IFDC ఫస్ట్ బ్యాంకు వడ్డీ రేట్లు ఇలా...
7 నుండి 14 రోజులు - 2.75%
15 నుండి 29 రోజులు - 3%
30 నుండి 45 రోజులు - 3.50%
46 నుండి 90 రోజులు - 4.00%
91 నుండి 180 రోజులు - 4.50%
181 రోజుల నుండి 1 సంవత్సరం వరకు - 5.25%
1 ఏడాది నుండి 2 ఏళ్ల పై వడ్డీ రేటు 5.50%
2 ఏళ్ల 1 రోజు నుండి 3 ఏళ్లు - 5.75%
3 ఏళ్ల 1 రోజు నుండి - 5 ఏళ్లు 6.00%
5 ఏళ్ల 1 రోజు నుండి - 10 ఏళ్లు 5.75%

మే 1 నుండి సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేట్లను కూడా తగ్గించింది IDFC ఫస్ట్ బ్యాంకు. రూ.1 లోపు డిపాజిట్లపై 4 శాతం, రూ.1 లక్ష నుండి రూ.10 లక్షల లోపు బ్యాలెన్స్ నిర్వహించే పొదుపు ఖాతాలకు 4.5 శాతం, రూ.10 లక్షల నుండి రూ.2 కోట్లు బ్యాలెన్స్ నిర్వహించే పొదుపు ఖాతాలకు అత్యధికంగా 5 శాతం వడ్డీని బ్యాంకు ఆఫర్ చేస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications