ప్రయివేటురంగ దిగ్గజం ICICI బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను ఇటీవల సవరించింది. ఏడు రజోజుల నుండి పదేళ్ల కాలపరిమితి.. ఇలా అన్ని కాలపరిమితులపై వడ్డీ రేట్లను సవరించింది. సవరణ అనంతరం 7 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటును 2.5 శాతం, 30 రోజుల నుండి 60 రోజులకు 2.75 శాతం అందిస్తోంది. 18 నెలల కాలపరిమితిపై 3.75 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. అయితే ఈ వడ్డీ రేట్లు అన్ని కూడా రూ.2 కోట్లు అంతకిమించి, అలాగే రూ.5 కోట్ల లోపు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

అందుకే ఫిక్స్డ్ డిపాజిట్ వైపు
సాధారణంగా చాలామంది తమ భవిష్యత్తు కోసం వారి సంపాదనలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తుంటారు. పొదుపు చేసే డబ్బులను పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేస్తుంటారు. వీటివల్ల ఇటు పన్ను మినహాయింపుతో పాటు అటు తమ డబ్బుకు భద్రత ఉంటుందనే నమ్మకం. అందుకే చాలామంది తక్కువ వడ్డీ రేటు అయినప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు మొగ్గు చూపుతుంటారు. అంతేకాదు ఫిక్స్డ్ డిపాజిట్లు మన దేశంలో అత్యంత పాపులారిటీ కలిగిన పథకాలు.

FD వడ్డీ రేట్లు
- 7 రోజుల నుండి 14 రోజులు రెగ్యులర్ అయితే 2.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 2.50 శాతం
- 15 రోజుల నుండి 29 రోజులు రెగ్యులర్ అయితే 2.50%, సీనియర్ సిటిజన్లకు 2.50%
- 30 రోజుల నుండి 45 రోజులు రెగ్యులర్ అయితే 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం
- 46 రోజుల నుండి 60 రోజులు రెగ్యులర్ అయితే 2.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 2.75 శాతం,
- 61 రోజుల నుండి 90 రోజులు రెగ్యులర్ అయితే 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం,
- 91 రోజుల నుండి 120 రోజులు రెగ్యులర్ అయితే 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం,
- 121 రోజుల నుండి 184 రోజులు రెగ్యులర్ అయితే 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.00 శాతం,
- 185 రోజుల నుండి 210 రోజులు రెగ్యులర్ అయితే 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం,
- 211 రోజుల నుండి 270 రోజులు రెగ్యులర్ అయితే 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 శాతం,
- 271 రోజుల నుండి 289 రోజులు రెగ్యులర్ అయితే 3.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.65 శాతం,
- 290 రోజుల నుండి 1 సంవత్సరం వరకు రెగ్యులర్ అయితే 3.65 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.65% శాతం

ఏడాది వడ్డీ రేటు
- 1 ఏడాది నుండి 389 రోజుల వరకు రెగ్యులర్ అయితే 3.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం,
- 390 రోజులు రెగ్యులర్ అయితే 3.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం,
- 18 నెలల నుండి 2 సంవత్సరాల వరకు రెగ్యులర్ అయితే 4.00 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.00%
- 2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాలు - రెగ్యులర్ అయితే 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం
- 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాలు - రెగ్యులర్ అయితే 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం,
- 5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలు - రెగ్యులర్ అయితే 4.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications