ఎవరైనా రిటైర్‌మెంట్ తరువాత ఫ్యూచర్ గురించి ఇన్వెస్ట్మెంట్స్ లేదా సేవింగ్స్ ప్లాన్ చేస్తుంటారు. కానీ రిటైర్‌మెంట్ తరువాత రిలాక్సేషన్ ఎవరు కోరుకోరు చెప్పండి. మీరు కూడా ఏదైనా ప్లాన్ లేదా పెట్టుబడి ద్వారా ఎక్కువ మొత్తంలో పొందేందుకు లేదా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ద్వారా మంచి రాబడి పొందాలంటే లాంగ్ టర్మ్ కోణం నుండి ఆలోచించాలి, ఇక్కడ మన సంపదను కొంచెం కొంచెం పోగుచేసి రిటైర్‌మెంట్ తర్వాత విత్ డ్రా చేసుకుకోవచ్చు.
లాంగ్ టర్మ్ పెట్టుబడి వడ్డీ మీద వడ్డీ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒకేసారి లేదా క్రమపద్ధతిలో ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టే వ్యక్తి లాంగ్ టర్మ్ పెట్టుబడి వడ్డీతో గొప్ప మొత్తాన్ని పోగు చేయవచ్చు. ఇలాంటి కార్పస్ పదవీ విరమణ అవసరాల కోసం సహాయపడుతుంది. వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ మంచి కార్పస్‌ను ఎలా ఉత్పత్తి చేస్తుందో, ఒకేసారి పెట్టుబడి పెట్టిన రూ. 5,00,000 లాంగ్ టర్మ్లో రూ. 1,50,00,000 కార్పస్‌ను ఎలా ఉత్పత్తి చేయగలదో చూద్దాం...

ఎవరికైనా పదవీ విరమణ తర్వాత ఖర్చులను అధిగమించాలి, దీని కోసం ఎక్కువ మొత్తం అవసరం. వారు కోరుకున్న జీవితానికి ఒక మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం ద్వారా లేదా ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా కార్పస్‌ను సృష్టించవచ్చు. కార్పస్ కోసం మార్కెట్ లేదా నాన్ మార్కెట్-అనుసంధాన పెట్టుబడి అప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్కెట్-లింక్డ్ అప్షన్స్ ఈక్విటీ & మ్యూచువల్ ఫండ్స్, అయితే మార్కెట్-లింక్డ్ అప్షన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటి ఫిక్స్‌డ్ ఇన్కమ్ అప్షన్స్. వన్-టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మీరు ఒకసారి మొత్తాన్ని డిపాజిట్ చేసి మెచ్యూరిటీపై లేదా కాలానుగుణంగా మెచ్యూరిటీ మొత్తాన్ని పొందడం. అయితే మ్యూచువల్ ఫండ్ మొత్తం ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.
మరోవైపు, ప్రతినెల పెట్టుబడి అంటే మీరు ప్రతి నెలా సెట్ చేసిన కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అండ్ మెచ్యూరిటీపై లేదా దశలవారీగా రాబడి పొందడం. మ్యూచువల్ ఫండ్లలో SIP ప్రతినెల పెట్టుబడికి ఉదాహరణ.
SIPల ద్వారా నెలకు రూ. 10,000 ఇంకా 25 సంవత్సరాల పాటు ఏకమొత్తంగా రూ. 2,50,000 పెట్టుబడి పెట్టినట్లు ఉదాహరణగా తీసుకుందాం. పదవీ విరమణ కోసం కార్పస్‌ను రూపొందిస్తున్నందున 25 సంవత్సరాల వ్యవధి తీసుకుంటున్నాము. ప్రతి సందర్భంలో 12 శాతం వార్షిక రాబడిని ఆశించవచ్చు. SIP పెట్టుబడిలో 25 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి రూ. 30,00,000, ఆశించిన మూలధన లాభాలు రూ. 1,59,76,351 అండ్ అంచనా కార్పస్ రూ. 1,89,76,351. ఏకమొత్త పెట్టుబడిలో అంచనా మూలధన లాభాలు రూ. 40,00,016 ఇంకా కార్పస్ అంచనా రూ. 42,50,016. లాంగ్ టర్మ్ వృద్ధి కోసం మీ పెట్టుబడి 30 సంవత్సరాలకు పెంచితే SIP పెట్టుబడి రూ. 3,52,99,138కి పెరుగుతుందని అంచనాగా అనుకుందాం దింతో మీరు పెట్టె పెట్టుబడి మొత్తం రూ.74,89,981కి పెరుగుతుందని అంచనా. మనము మ్యూచువల్ ఫండ్‌లో 12 శాతం వార్షిక రాబడితో పెట్టుబడిని లెక్కిస్తే రూ. 5 లక్షల వన్ టైం పెట్టుబడి నుండి రూ. 1.50 కోట్ల కార్పస్ రూపొందించడానికి అంచనా వేసిన సమయం 30 సంవత్సరాలు.

వివిధ దశల్లో కార్పస్ ఎలా పెరుగుతుందో చూద్దాం
10 సంవత్సరాలలో మూలధన లాభాల అంచన రూ. 10,52,924 అండ్ కార్పస్ అంచనా రూ. 15,52,924.
20 సంవత్సరాలలో మూలధన లాభాల అంచన రూ. 43,23,147, కార్పస్ అంచనా రూ. 48,23,147.
30 సంవత్సరాలలో మూలధన లాభాల అంచన రూ. 1,44,79,961, కార్పస్ అంచనా రూ. 1,49,79,961.
ఒక వ్యక్తి 25 సంవత్సరాల వయస్సులో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే 55 సంవత్సరాల వయస్సులోపు రూ. 1.50 కోట్ల కార్పస్‌ను సృష్టించవచ్చు. అదే వ్యక్తి ఈ పెట్టుబడిని 60 ఏళ్ల వరకు కొనసాగిస్తే ? అంచనా మూలధన లాభాలు రూ. 2,58,99,810 అండ్ కార్పస్ అంచనా రూ. 2,63,99,810.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications